Maharashtra: కొన్ని సార్లు సాంకేతిక కారణాల వల్ల విమానాలు ప్రమాదాలకు గురవుతుంటాయి. విమానం ప్రమాదానికి గురైతే ప్రాణాలతో బయటపడే అవకాశం చాల తక్కువగా ఉంటుంది. అందుకే ఏదైనా చిన్న సమస్య తలెత్తుతుంది అని అనుమానం వచ్చిన పైలెట్ వెంటనే అత్యవసర ల్యాండింగ్ చేస్తాడు. ఇలాంటి ఘటనలు గతంలో కోకొల్లలు. అయితే తాజాగా అలాంటి ఘటనే మహారాష్ట్రలో చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని బారామతి ఎయిర్‌ఫీల్డ్ సమీపంలో ఓ విమానం తిరగబడింది. వివరాలలోకి వెళ్తే.. రెడ్ బర్డ్ అకాడమీకి చెందిన…