Vijay Setupathi: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. హీరోగానే కాకుండా కథ నచ్చితే విలన్ గా, సపోర్టివ్ రోల్స్ లో కూడా నటిస్తూ నటుడిగా ముందుకు సాగుతున్నాడు. ఇప్పటికే విజయ్ సేతుపతి చేతిలో పలు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అందులో బాలీవుడ్ మెర్రీ క్రిస్టమస్ ఒకటి. వచ్చే ఏడాది అది రిలీజ్ కు రెడీ అవుతుంది.