బంగ్లాదేశ్ లో జరిగిన ఓ ప్రమాదకరమైన ప్రయాణానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. బంగ్లాదేశ్ ముగ్గురు వ్యక్తులు ట్రైన్ బోగి మధ్యలో కూర్చుని ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. కొంచెం అజాగ్రత్తగా ఉన్న ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది. ఇది ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు కలిగించడమే కాకుండా రైల్వే భద్రతా నియమాలను నిర్లక్ష్యం చేయడాన్ని కూడా బహిర్గతం చేస్తుంది. Read Also: ASEAN Summit: కౌలాలంపూర్ లో ఆసియన్ సదస్సు.. వర్చువల్ గా పాల్గొననున్న మోడీ…