అక్కినేని నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘నా సామిరంగ’.. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది.. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి.. ఇప్పటివరకు సంక్రాంతికి తెలుగు నుండి అయిదు సినిమాలు విడుదలను అనౌన్స్ చేయగా.. రవితేజ ఈగల్ మూవీ ఈ రేస్ నుంచి తప్పుకోవడంతో ఈ సినిమాకు కలిసి వచ్చింది.. జనవరి 14న విడుదల కానున్న ‘నా సామిరంగ’…