Home
Trailer Out
Trailer Out News
-
Bhamakalapam 2 : ప్రియమణి ‘భామాకలాపం 2’ ట్రైలర్ వచ్చేసింది..
కరోనా సమయంలో ఓటీటీలకు డిమాండ్ బాగా పెరిగింది.చాలా సినిమాలు, వెబ్ సిరీస్ లు నేరుగా ఓటీటీలో విడుదల అయి ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.అలా 2022లో ప్రియమణి నటించినా ‘భామాకలాపం’. నేరుగా ఆహాలో రిలీజై ఓటీటీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు మేకర్స్ దీనికి కొనసాగింపుగా ‘భామాకలాపం 2’ను తీసుకువస్తున్నారు.దాదాపు రెండున్నర ఏళ్ల తర్వాత సీక్వెల్ రాబోతుంది. ఈ క్రమంలో తాజాగా ‘భామాకలాపం 2’ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. మొదటి భాగాన్ని మించిన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్… -
Driver Jamuna Trailer: 90 నిమిషాల ప్రయాణంలో క్యాబ్ డ్రైవర్ జమునకు ఏమైంది..?
కోలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం విదితమే. ఇటీవలే 'సుడల్' వెబ్ సిరీస్ తో అందరిని మెప్పించిన ఐశ్వర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'డ్రైవర్ జమున' -
The Warrior Trailer: పోలీస్ కమ్ డాక్టర్.. ‘వారియర్’ ఎవరు..?
ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, కృతిశెట్టి జంటగా కోలీవుడ్ డైరెక్టర్ లింగుసామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ది వారియర్'. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు తమిళ్ భాషల్లో జూలై 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
Godse Movie Trailer: మర్యాద ఉన్నోడే మేయర్ కావాలి.. సబ్జెక్ట్ ఉన్నోడే సర్పంచ్ కావాలి
టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నటించిన సినిమా ‘గాడ్సే’ . ‘బ్లఫ్ మాస్టర్’ వంటి విజయవంతమైన సినిమా తర్వాత గోపి గణేష్ పట్టాభి దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రమిది. సీకే స్క్రీన్స్ పతాకంపై సి. కల్యాణ్ నిర్మించారు. జూన్ 17న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా ఇవాళ ట్రైలర్ విడుదల చేశారు. ‘గాడ్సే’ ట్రైలర్ విషయానికి వస్తే.. ‘సత్యమేవ జయతే అంటారు.. ‘ధర్మో రక్షితి రక్షత: అంటారు. కానీ సమాజంలో సత్యం,ధర్మం ఎప్పుడు స్వయంగా… -
Ante Sundaraniki Trailer: హిందువుల అబ్బాయి.. క్రిస్టియన్ల అమ్మాయి పెళ్లి గోల
న్యాచురల్ స్టార్ నాని- మలయాళ స్టార్ హీరోయిన్ నజ్రియా ఫహద్ జంటగా నటిస్తున్న చిత్రం ‘అంటే.. సుందరానికీ’. ‘బ్రోచేవారెవరు రా’ లాంటి డీసెంట్ సినిమాతో హిట్ అందుకున్న డైరెక్టర్ వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు దర్శహకత్వం వహిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తోంది. కన్నడలో తప్ప మిగిలిన అన్ని భాషల్లోనూ ఈ చిత్రం జూన్ 10 న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్, పోస్టర్స్ ఏంత్తో ప్రామిసింగ్… -
Shekar Trailer: యాంగ్రీ స్టార్ రాజ’శేఖర్’ నట విశ్వరూపం
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ ప్రధాన పాత్రలో జీవితా రాజశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘శేఖర్’. పెగాససన్ సినీ కార్ప్ తౌరుర్ సినీ కార్ప్ సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్ త్రిపుర క్రియేషన్స్ బ్యానర్ లపై భీరం సుధాకర్ రెడ్డి శివానీ రాజశేఖర్ శివాత్మిక రాజశేఖర్ వెంకట శ్రీనివాస్ బొగ్గరం ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మలయాళ సూపర్ హిట్ ‘జోసెఫ్’ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాజశేఖర్ పెద్ద కూతురు శివాని రాజశేఖర్ కీలక పాత్రలో… -
Bhala Thandana Trailer: ఆశ డబ్బు కంటే స్ట్రాంగ్ ఎమోషన్
విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ముందుకు దూసుకువెళ్తున్న టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు. ఇటీవలే ‘అర్జున ఫల్గుణ’ చిత్రంతో పరాజయాన్ని అందుకున్న ఈ హీరో తాజాగా `భళాతందనాన` అనే చిత్రంతో ప్రేక్షకుల ముద్నుకు వస్తున్నాడు. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు చైతన్య దంతులూరి దర్శకత్వం వహిస్తుండగా.. వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. శ్రీవిష్ణు సరసన క్యాథరిన్ థెరిస్సా హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే పోస్టర్స్, టీజర్ తో ఆసక్తి రేపిన… -
Chinni Trailer: 24 హత్యలు చేసిన కీర్తి సురేష్.. అస్సలు ఏమైంది..?
స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రస్తుతం ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తోంది. ఇక దానికోసం డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తోంది. ప్రస్తుతం కమర్షియల్ ఎంటర్ టైనర్ `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తున్న కీర్తి సురేష్ `సన్నికాయిధం`. అనే యాక్షన్ ఎంటర్ టైనర్ లో కూడా నటిస్తున్న విషయం విదితమే. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సెల్వ రాఘవన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన…
తాజావార్తలు
-
Petrol Export Duty Cut to Zero: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్ ఎగుమతి సుంకం రద్దు, డీజిల్‌పై భారీ పెంపు
-
Irumudi : ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ షాక్.. ఆ 20 శాతం డబ్బు ఏమైంది?
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
-
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!