Home
Tragic Accident
Tragic Accident News
-
Newly Weds Death: పెళ్లి జరిగిన తెల్లారే విషాదం.. వధూవరులతో సహా నలుగురు మృతి
కొత్త జీవితాన్ని ప్రారంభించాలన్న కల క్షణాల్లో విషాదంగా మారింది. మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నవవధూవరులతో సహా నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. శనివారం మధ్యాహ్నం అతివేగంగా వస్తున్న ట్రక్కు అదుపుతప్పి రోడ్డు పక్కన నిలిపి ఉన్న ఆటోరిక్షాను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన మొత్తం సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. అందులో ట్రక్కు అకస్మాత్తుగా అదుపుతప్పి నేరుగా ఆటోరిక్షాను ఢీకొట్టడం స్పష్టంగా కనిపిస్తుంది. Also Read:Telangana Inter Results… -
Tragedy : పండుగవేళ నల్గొండలో తీవ్ర విషాదం..
దసరా పండుగ రోజు నల్గొండ జిల్లా విషాదంలో మునిగిపోయింది. చందంపేట మండలం దేవరచర్ల డిండి వాగులో జరిగిన దుర్ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. -
US Car Crash: తప్పిపోయిన భారత సంతతి కుటుంబ.. 5 రోజుల తర్వాత మృతదేహాల గుర్తింపు..
US Car Crash: ఐదు రోజుల క్రితం అమెరికా రోడ్డు ప్రమాదంలో అదృశ్యమైన భారత సంతతి కుటుంబానికి చెందిన నలుగురు మరణించినట్లు ఆదివారం మార్షల్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం తెలిపింది. 80 ఏళ్ల వయసు ఉన్న సీనియర్ సిటిజన్ కూడా ఈ కారు ప్రమాదంలో మరణించారు. -
Tragedy: బాణసంచా పేలుడు.. ఊపిరాడక ఐదుగురు మృతి
ఛత్తీస్‌ఘడ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బలరాంపూర్ జిల్లాలోని గోదర్మాన గ్రామంలో ఓ ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో బాణసంచా పేలి ఐదుగురు చనిపోయారు. -
Stampede in Mahakumbh : మహా కుంభమేళా తొక్కిసలాటపై సీఎం యోగితో మాట్లాడిన ప్రధాని మోదీ
Stampede in Mahakumbh : ఈరోజు మౌని అమావాస్య నాడు ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో రాజ స్నానం జరుగుతుంది. ఇంతలో, సంగం నది ఒడ్డున ఓ బారీ కేడ్ విరిగిపోవడంతో ఉదయం తొక్కిసలాట లాంటి పరిస్థితి ఏర్పడింది. -
Stampede in Mahakumbh Live Up Dates : మహా కుంభమేళాలో తొక్కిసలాట.. లైవ్ అప్ డేట్స్
Stampede in Mahakumbh : మౌని అమావాస్య స్నానోత్సవం సందర్భంగా పెరుగుతున్న రద్దీ కారణంగా ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో తొక్కిసలాట జరిగింది. సంగం ఒడ్డున జరిగిన తొక్కిసలాటలో 17మంది మృతి చెందారు. డజన్ల కొద్దీ ప్రజలు గాయపడ్డారు. -
Stampede in Mahakumbh : కుంభమేళాలో తీవ్ర విషాదం.. తొక్కిసలాటలో 17మంది మృతి
Stampede in Mahakumbh : ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఒక పెద్ద ప్రమాదం జరిగింది. మౌని అమావాస్య నాడు, సంగం వద్ద స్నానమాచరించడానికి లక్షలాది మంది భక్తులు గుమిగూడారు. -
Tragedy: విషాదం.. పంటకాలువలోకి దూసుకెళ్లిన కారు, ముగ్గురు గల్లంతు
అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఊడిమూడి శివారు చింతావారి పేట సమీపంలో పంటకాలువలోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో భార్య, ఇద్దరు పిల్లలు గల్లంతయ్యారు. భర్త ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. -
Minister Satya Kumar Yadav: ప్రమాదంలో 108 అంబులెన్స్ పైలట్ దుర్మరణం.. ఆరా తీసిన మంత్రి
అన్నమయ్య జిల్లా గువ్వలచెరువు ఘాట్‌లో ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ 108 అంబులెన్స్ పైలట్ రమేష్ ఈరోజు మృతి చెందారు. ప్రమాదంలో మరణించిన 108 అంబులెన్స్ పైలట్ రమేష్ కుమార్ భార్య అనూషతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఫోన్లో మాట్లాడారు. -
Noida : గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. ఇంటిగోడ కూలి ముగ్గురు చిన్నారులు మృతి
Noida : గ్రేటర్ నోయిడాలోని సూరజ్‌పూర్ శుక్రవారం సాయంత్రం కొత్వాలి ప్రాంతంలోని ఖోడ్నా కలాన్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇల్లు గోడ కూలిపోవడంతో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది చిన్నారులు శిథిలాల కింద చిక్కుకుపోయారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!