చత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ లో జరిగింది. రాయ్ పూర్ లో ట్రాఫిక్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న నిలంబర్ సిన్హా తన నిజాయితీని చాటుకున్నారు. రూ.45 లక్షల బ్యాగ్ ను స్థానిక పోలీస్ స్టేషన్ లో అందించి చాలా మందికి ఆదర్శప్రాయంగా నిలిచాడు. తాను వేసుకున్న యూనిఫాం గౌరవాన్ని పెంచేలా ప్రవర్తించారు. నయా రాజయ్ పూర