మన రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాల గురించి అస్సాం సీఎంకు ఏం తెలుసు అని ఎమ్మెల్యే దానం నాగేందర్ మండిపడ్డారు. ఖైరతాబాద్ నియోజకవర్గం హిమాయత్ నగర్ లోని హైదర్ గుడాలో దానం నాగేందర్ చేతుల మీదుగా 900 వందల మందికి అసారా పెన్షన్ల గుర్తింపు కార్డుల పంపిణీ చేశారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, డయాలసిస్ రోగులకు, 57 సంవత్సరాలు నిండిన ప్రతి మనుషులు అర్హువులుగా గుర్తించి సీఎం కేసీఆర్ ఈ ఆసరా పథకం ముందుకు తెచ్చారన్నారు.…