టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ ప్రవర్తన వివాదాస్పదమైంది. వేదికపై ఓ చిన్నారిని చెంపదెబ్బ కొట్టడం తీవ్ర చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు.
తెలుగు వారి ఉగాది అంటే తెలుగు సంవత్సరాది తొలిరోజు అని అర్థం. పశ్చాత్య దేశాల్లో జనవరి 1 కి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో తెలుగు రాష్ట్రాల్లో ఉగాదికి అంత ప్రాముఖ్యత ఉంటుంది.
New Festival: పండుగలకు మన దేశం ప్రసిద్ధి. ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క పండుగ జరుపుకుంటారు ప్రజలు. కానీ, మన దేశంలో కొత్త పండుగ ఉంది తెలుసా.. అదే కొరడాల పండగ. దాని ప్రత్యేకత ఏంటో ఓ సారి చూద్దాం.. జల్లికట్టు పండుగ తమిళనాడు ఎంత ఫేమసో అందరికి తెలిసిందే.