ఉత్తర్ ప్రదేశ్ లో బొమ్మ తుపాకీ పెట్టుకుని డబ్బులు డిమాండ్ చేస్తున్న నకిలీ పోలీసును .. అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుడు ఓ వ్యాపారిని 5వేలు ఇవ్వాలని లేకపోతే ఎన్ కౌంటర్ చేస్తానని బెదిరించాడు. దీంతో అనుమానం వచ్చిన వ్యాపారి పోలీసులకు సమాచారమిచ్చాడు. దీంతో అతడిని అరెస్ట్ చేశారు పోలీసులు. Read Also:Brave Woman: ప్రాణాలను పణంగా పెట్టి కొండచిలువను పట్టుకున్న మహిళ పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్ లోని సంబాల్ లో ఒక నకిలీ…