కన్నడ సూపర్ స్టార్ యష్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్’ టీజర్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత యష్‌ను ‘రాయ్’ అనే ఊరమాస్ మరియు డార్క్ షేడ్ ఉన్న పాత్రలో చూస్తుంటే ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తున్నాయి. అయితే, ఈ టీజర్‌లో అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం యష్‌తో ఉన్న ఒక బోల్డ్ ఇంటిమేట్ సీన్. ఈ సీన్‌లో యష్‌తో కలిసి రెచ్చిపోయి నటించిన ఆ విదేశీ భామ ఎవరనేదానిపై…
కేజీఎఫ్2 తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న యశ్ నుండి వస్తున్న నెక్ట్స్ ఫిల్మ్ టాక్సిక్. మార్చి 19న థియేటర్స్‌లోకి రాబోతోంది. ఏడాది క్రితం బర్త్ డే పీక్ అంటూ ఓ వీడియోను రిలీజ్ చేసిన టీం తర్వాత ఎటువంటి అప్డేట్స్ ఇవ్వలేదు. యశ్ హీరో, గీతూ మోహన్ దాస్ దర్శకురాలు అన్న విషయం తప్పితే మిగిలిన క్రూ సమాచారం లేదు. ఇక తాజాగా వన్ బై వన్ హీరోయిన్స్ క్యారెక్టర్స్ రివీల్ చేసింది టీం. నయనతార, కియారా…