గతంలో ఒక తమిళ స్టార్ డైరెక్టర్ తీసిన ఒక భారీ బడ్జట్ సినిమా తెలుగులో అంతగా ఆడలేదు. పేరుకి, ప్రమోషన్స్ కి పాన్ ఇండియా సినిమా అన్నారు కానీ సినిమా మొత్తం తమిళ నేటివిటీ ఉంది అనే కామెంట్స్ ఆ భారీ బడ్జట్ సినిమాపై గట్టిగానే వినిపించాయి. అర్ధం కాకపోవడం, నేటివిటీ ఇష్యూస్, లాగ్ లాంటి పలు కారణాల వలన ఆ పాన్ ఇండియా సినిమా తెలుగులో ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో తమిళ క్రిటిక్స్ కొంతమంది,…
కేరళలో రీసెంట్ టైమ్స్ లో ఇండస్ట్రీ హిట్‌గా నిలబడిన చిత్రం 2018. ఈ చిత్రం నిన్న తెలుగులో విడుదల అయింది. ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఈ మాస్టర్‌పీస్‌ని తెలుగు ప్రేక్షకులకు అందించారు. ప్రస్తుతం ఈ సినిమాకి అనూహ్య స్పందన లభిస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కేవలం ప్రశంసలకు మాత్రమే కాకుండా కలక్షన్స్ వర్షం కూడా కురిపిస్తుంది ఈ సినిమా. 2018 కేరళలో ఏర్పడ్డ వరదల ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది. ఈ…
హోంబలే ప్రొడ్యూస్ చేసిన కాంతర సినిమా కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ స్థాయిని మరింత పెంచింది. KGF ఫ్రాంచైజ్ తో డబ్బులు వచ్చాయి, పాన్ ఇండియా ఆడియన్స్ కన్నడ ఫిలిం ఇండస్ట్రీ వైపు తిరిగి చూసారు కానీ కాంతర సినిమా KFIపై ఇంట్రెస్ట్ పెరిగేలా చేసింది. ఈ ఇండస్ట్రీ నుంచి ఇలాంటి సినిమాలు ఇంకేమైనా వస్తాయా అని ఆడియన్స్ ని ఎదురు చూసేలా చేసింది. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన కాంతార సినిమా కన్నడ నుంచి…