తరచూ విమాన ప్రమాదాలు, హెలికాప్టర్ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. కీలక వ్యక్తులను కూడా కోల్పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.. తాజాగా, పెరూలో ఘోర విమాన ప్రమాదం జరిగింది… టూరిస్ట్ విమానం టేకాఫ్ అయిన కొద్దసేపటికే కుప్పకూలిపోయింది.. ఈ ప్రమాదంలో మొత్తంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.. పెరువియన్ ఎడారిలోని నాజ్కా లైన్ల పర్యటనకు టూరిస్టులను తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.. ఐదుగురు పర్యాటకులతో పాటు పైలట్, కో పైలట్ కూడా అక్కడికక్కడే మృతిచెందారు.. మృతిచెందిన పర్యాటకుల్లో ముగ్గురు…