Manu Bhaker On X: పారిస్ ఒలింపిక్స్ 2024 లో భారత షూటర్ మను భాకర్ చిరస్మరణీయ ప్రయాణం ముగిసింది. శనివారం 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో నాలుగో స్థానంలో నిలిచి మరో పతకాన్ని తృటిలో కోల్పోయింది. అయితే, ఆమె వ్యక్తిగత 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో, 10 మీటర్ల మిక్స్‌డ్ టీమ్ ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో 2 కాంస్య పతకాలను సాధించి దేశానికి అందించింది. ఈ సందర్బంగా తన ప్రయాణంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ…
Sumit Nagal : 26 ఏళ్ల భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నాగల్ పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. ఈ విషయాన్ని ఆయన సోషల్ నెట్‌వర్క్ లలో ప్రకటించారు. ఒలింపిక్స్‌కు అర్హత సాధించడం చాలా సంతోషంగా ఉందని నాగల్ తెలిపాడు. 2024 పారిస్ ఒలింపిక్స్ సందర్భంగా ఇది నాకు అత్యుత్తమ క్షణమని అధికారికంగా ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉందంటూ పోస్ట్ చేసాడు. ఒలింపిక్ టార్గెట్ ప్రోగ్రామ్ (TOPS), స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) వల్ల నేను…