Home
Top Trending Topics
Top Trending Topics News
-
Hyderabad: హల్వా తిన్న మహిళ.. మరుసటి రోజు
Hyderabad: నగరంలో ఆహార పదార్థాల కల్తీ చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లలో కూడా నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు, కాలం చెల్లిన మాంసాన్ని వినియోగిస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. -
Telangana: తెలంగాణలో మళ్లీ మండుతున్న ఎండలు..
Telangana: తెలంగాణలో ఉష్ణోగ్రత మరోసారి పెరుగుతోంది. తెలంగాణ ఈ నెల ప్రారంభంలో వేడిగాలులను చవిచూసింది. ఆ తర్వాత వర్షం పడుతోంది. ఇది పెరుగుతున్న వేడి నుండి ఉపశమనం కలిగించింది. -
Wines Shops Closed: నేటి నుంచి మద్యం దుకాణాలు బంద్..
Wines Shops Closed: తెలంగాణ ప్రభుత్వం మద్యం ప్రియులకు మరో చేదు వార్త అందించింది. తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు, బార్లు బంద్ కానున్నాయి. -
Hyderabad: నాగోల్ లో తాగి రోడ్డుపై హంగామా చేసిన జంట అరెస్టు..
Hyderabad: నాగోల్ లో ఉదయం తాగి రోడ్డుమీద హంగామా చేసిన జంటను పోలీసులు అదుపులో తీసుకున్నారు. నడిరోడ్డు పై తాగుతూ వాకర్స్ ను ఇబ్బంది గురిచేసిన అలెక్స్ తో పాటు యువతి అరెస్టు చేశారు. -
Harish Rao: కోమటి రెడ్డి వెంకట రెడ్డి పై హరీష్ రావు ట్విట్.. అందులో ఏముందంటే..
Harish Rao: మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి పై ఎమ్మెల్యే హరీష్ రావ్ ట్విట్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాలపై మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి గారు విషం చిమ్మడం బాధాకరమన్నారు. -
Weather Report: లేటెస్ట్ వెదర్ రిపోర్ట్.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన..
Weather Report: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 26 సాయంత్రం నాటికి ఇది మరింత బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని స్పష్టం చేసింది. -
Mermaid Show Kukatpally: హైదరాబాద్ లో ప్రత్యక్షమైన సాగర కన్యలు.. చూసేందుకు ఎగబడ్డ జనం
Mermaid Show Kukatpally: హైదరాబాద్ నగరంలో సాగర్ కన్యలు కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. కూకట్ పల్లిలోని మెట్రో ట్రక్ పార్కింగ్ ఏరియాలో ఏర్పాటు చేసిన డబుల్ డెక్కర్ అండర్ వాటర్ టన్నెల్ లో జలకన్యలు సందడి చేస్తున్నాయి. -
Rapido Driver: హైదరాబాద్ లో దారుణం.. బాలికపై ర్యాపిడో డ్రైవర్ అత్యాచారం..
Rapido Driver: పొద్దున్నే లేవగానే పిల్లల చేతిలో ఫోన్ ఉండాల్సిందే. ఒకరినొకరు మాట్లాడుకునే రోజులు పోయి.. పిల్లలు, పెద్దలు అర్థరాత్రి వరకు ఆ సెల్ ఫోన్ మాయా ప్రపంచంలోనే గడిపేస్తున్నారు. -
KTR: మరోసారి మానవత్వం చాటుకున్న కేటీఆర్..
KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రమాదానికి గురైన బాధితుడిని తన ఎస్కార్ట్ కారులో ఆసుపత్రికి తరలించారు. వరంగల్ లేబర్ కాలనీ వద్ద అంజయ్య అనే వ్యక్తి ప్రమాదానికి గురై రోడ్డుపై పడిపోయాడు. -
Komuravelle: పోలీస్ స్టేషన్ ముందు ఎస్ఐ భార్య ఆందోళన..
Komuravelle: సిద్దిపేట జిల్లా కొమురవెళ్లి పోలీస్ స్టేషన్ ముందు ఎస్ఐ భార్య నిన్న రాత్రి నుంచి ఆందోళన చేపట్టారు. కొమురవెళ్లి ఎస్ఐ నాగరాజు రెండేళ్లుగా తనతో కాపురం చేయడంలేదని భార్య మానస ఆరోపించారు.
తాజావార్తలు
-
Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!