Vijay Antony’s Toofan Teaser: వైవిధ్యమైన చిత్రాలతో సౌత్ ఆడియెన్స్‌కు దగ్గరైన హీరో ‘విజయ్ ఆంటోనీ’. బిచ్చగాడు, రోషగాడు, రాఘవన్, సైతాన్, లవ్ గురు లాంటి సినిమాలతో ఆకట్టుకున్న విజయ్.. తుఫాన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తుఫాన్ సినిమాను ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్‌పై కమల్ బోరా, డి లలితా, బి ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు. పొయెటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ జానర్‌లో తుఫాన్ సినిమాను దర్శకుడు విజయ్ మిల్టన్ రూపొందిస్తున్నారు. జూన్ మాసంలో…
Vijay Antony Said I Will Not Use Sandals in Future Also: కోలీవుడ్ హీరో, డైరెక్టర్ విజయ్ ఆంటోనీ షాకింగ్ కామెంట్స్ చేశారు. దాదాపుగా మూడు నెలల నుంచి తాను చెప్పులు లేకుండానే తిరుగుతున్నానని, భవిష్యత్‌లో కూడా చెప్పులు వేసుకోను అని చెప్పారు. చెప్పులు వేసుకోకపోవడానికి ప్రత్యేకమైన కారణం ఏమీ లేదని తెలిపారు. విజయ్ మిల్టన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోని హీరోగా నటిస్తున్న చిత్రం ‘తుఫాన్’. ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ పతాకంపై కమల్ బోరా,…