Jaanhvi Kapoor : హీరోయిన్ జాన్వీకపూర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో మనకు తెలిసిందే కదా. వివాదాలకు దూరంగా ఉండే ఈ బ్యూటీ తాజాగా కాంట్రవర్సీ కామెంట్లు చేసింది. అది కూడా హీరోల మీద. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు ట్వింకిల్ ఖన్నా, కాజోల్ జంటగా నిర్వహిస్తున్న టూ మచ్ విత్ ట్వింకిల్ అండ్ కాజోల్ షోకు తాజాగా జాన్వీకపూర్, కరణ్ జోహార్ గెస్టులుగా వచ్చారు. ఇందులో జాన్వీకపూర్ ఇండస్ట్రీలో హీరోల ఆధిపత్యం గురించి సంచలన…
బాలీవుడ్ స్టార్ హీరోలైన ముగురు ఖాన్స్ లో సల్మాన్ ఖాన్ ఒకరు. కానీ గత కొంత కాలంగా సరైన హిట్ లేక సళ్ళూ భాయ్ సతమతమవుతున్నాడు. పఠాన్ బ్లాక్ బస్టర్ అయినా అందులో జస్ట్ ఐదు నిముషాలు కనిపించే పాత్ర మాత్రమే. ఇక మురుగదాస్ డైరెక్షన్ లో ఎన్నో అంచనాలు పెట్టుకున్న సికిందర్ డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం గాల్వన్ అనే సినిమా చేస్తున్నాడు సల్మాన్. ఇది సల్మాన్ సినీ అప్డేట్. అయితే సల్మాన్ వ్యక్తిగత జీవితానికి…