Onion Price: కొద్ది నెలల క్రితం టమాటాల ధరలు ఉన్నట్లుండి విపరీతంగా పెరిగాయి. దీంతో సామాన్యులు లబోదిబోమన్నారు. ప్రజల వంటగది బడ్జెట్‌తో పాటు, ఇది దేశ ద్రవ్యోల్బణ రేటును కూడా టమాటా ప్రభావితం చేసింది.
గత జూన్, జులై నెలలో టమోటా ధరలు అమాంతంగా పెరిగిన విషయం తెలిసిందే. మునుపెన్నడూ లేని రీతిలో ఏకంగా కిలో టమోటా ధర రూ. 200 దాటింది. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో అయితే కిలో టమోటా రూ. 250 వరకు పలికింది. ఆగస్టు 10 వరకు ఇదే పరిస్థితి నెలకొంది. దాంతో సామాన్య ప్రజలు టమోటా జోలికే పోలేదు. ప్రస్తుతం సీన్ మొత్తం మారిపోయింది. కొండెక్కిన టమాటా ధరలు ఈ 20 రోజుల్లో నేలకు దిగొచ్చాయి.
ఏ కూరలోనైనా టమాటా ఉండాల్సిందే.. ఉల్లి గడ్డతో పాటు టమాటాకు కూడా ప్రాధాన్యం ఉంటుంది.. అయితే, టమాటా ధర ఇప్పుడు సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది.. గత నెలలో గరిష్ఠంగా కిలో 30 రూపాయలు పలికిన టమాటా ధర.. బహిరంగ మార్కెట్‌లో 40 రూపాయల వరకు అమ్ముడు పోయింది.. అయితే, వర్షాలతో టమాటా పంట దెబ్బతినడంతో.. మార్కెట్‌కు వచ్చే పంట కూడా తగ్గిపోయింది.. దీంతో టమాటా ధర క్రమంగా పైపైకి కదులుతోంది.. Read Also: తన జన్మదిన వేడుకల్లో…