టమాటా అనేక రకాల వంటలలో ఉపయోగించే ఒక కూరగాయ. ఇది ఆహారం రుచిని పెంచడమే కాకుండా, దానిలో ఉండే పోషకాలు కూడా శరీరానికి మేలు చేస్తాయి. టమాటాలలో విటమిన్ సి, పొటాషియం, ఫోలేట్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అయితే, టమాటాలు తినడం కొంతమందికి హానికరం కావొచ్చు. ఆ వ్యాధులతో బాధపడే వారు వీటికి దూరంగా ఉండడమే మంచిదంటున్నారు నిపుణులు. Also Read:Drunken Drive…