Tom Moody’s interesting predictions for the IPL 2024 Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024కు సంబందించిన మినీ వేలం నిర్వహణకు సర్వం సిద్ధమైంది. దుబాయ్‌లోని కోకాకోలా అరేనా వేదికగా మరికొద్దిసేపట్లో ఈ వేలం ఆరంభం కానుంది. దేశ, విదేశీ ఆటగాళ్లు మొత్తంగా 330 మంది ఈ వేలంలో పాల్గొననున్నారు. మొత్తం 10 ఫ్రాంచైజీలు 77 స్లాట్‌ల కోసం పోటీపడనున్నాయి. ఇందులో 30 వరకు విదేశీ ఆటగాళ్ల స్లాట్‌లు ఉన్నాయి. వేలం ఆరంభంకు ముందు…