Home
Tollywood
Tollywood News
-
SDT18 : సుప్రీం హీరో సరసన తమిళ భామ.. ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మేకర్స్
మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ్ తేజ్ సరికొత్త కథాంశంతో కమర్షియల్ ఎబిలిటీతో బలమైన కంటెంట్ సబ్జెక్ట్‌లను ఎంచుకుంటున్నాడు. ‘విరూపాక్ష’ మరియు ‘బ్రో’ చిత్రాల బ్లాక్‌బస్టర్ విజయాల తర్వాత చాలా గ్యాప్ తీసుకుని మరో సినిమా స్టార్ట్ చెసాడు ఈ హీరో.రోహిత్ కెపి అనే నూతన దర్శకుడిని పరిచయం చేయడానికి మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను ఎంచుకున్నాడు. ఈ సినిమా కోసం సాయి ధరమ్ తేజ్ తనని తాను పూర్తిగా మార్చుకున్నాడు మరియు కొత్త మేకోవర్‌తో కనిపించనున్నాడు. హనుమాన్… -
Dj Tillu : సైలెంట్ గా పని కానిచ్చేసిన సిద్దు జొన్నలగడ్డ.. మరో బొమ్మరిల్లు..
సిద్ధు జొన్నలగడ్డ.. రీసెంట్గా డీజే టిల్లు చిత్రానికి సీక్వెల్ టిల్లు స్క్వేర్తో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈయన కథాయకుడిగా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘జాక్’ ‘కొంచెం క్రాక్’ అనేది ట్యాగ్ లైన్. విలక్షణమైన సినిమాలు చేయటానికి ఇష్టపడే సిద్ధు జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ కాంబోలో మరో కొత్త జోనర్ మూవీగా జాక్ తెరకెక్కుతోంది. ఎప్పుడో ప్రకటించిన ఈ సినిమా ఆడియెన్స్‌కు ఓ సరికొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను అందించే… -
G.O.A.T : విజయ్ G.O.A.T మొదటి రోజు కలెక్షన్స్.. ఎదో తేడాగా ఉందే..?
ఇళయదళపతి విజయ్ నటించిన లేటెస్ట్ సినిమా GOAT ( గ్రేటెస్ట్ అఫ్ ఆల్ టైమ్). సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు వెంకట్ ప్రభు ఈ చిత్రాన్నితెరకెక్కించాడు. సెప్టెంబరు 5న వరల్డ్ వైడ్ గా దాదాపు 3000 స్క్రీన్స్ కు పైగా గోట్ ను రిలీజ్ చేసారు. పాన్ ఇండియా భాషలలో రిలీజ్ అయిన ఈ భారీ బడ్జెట్ చిత్రం మిశ్రమ స్పందన తెచ్చుకుంది. సినిమా లెంగ్త్, గతంలో ఇటువంటి కథాంశంతో అనేక సినిమాలు రావడంతో ఆడియన్స్ ఈ… -
Nani : నేచురల్ స్టార్ నాని.. టాలీవుడ్ @ 16 ఇయర్స్.. ఎవరెవరు ఏమన్నారంటే..?
అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో అందుగు పెట్టి అష్టాచమ్మా తో హీరోగా మారి, పక్కింటి కుర్రాడిగా నేచురల్ స్టార్ బిరుదు అందుకుని సూపర్ హిట్ సినిమాలు అందిస్తున్న నాని టాలీవుడ్ లో అడుగుపెట్టి 16 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఇటీవల సరిపోదా శనివారం విజయ వేడుకలో నానికి పలువురు అభినందనలు తెలిపారు. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ : ఇండస్ట్రీలో16 ఏళ్ళు పూర్తి చేసుకున్న నాని గారికి అభినందనలు. నాలుగేళ్ళుగా ఆయన్ని దగ్గర నుంచి చూస్తున్నాను.… -
Raj Tarun – Lavanya Case : లావణ్య కేసులో రాజ్ తరుణ్ మెడకు బిగుస్తున్న ఉచ్చు..?
రాజ్ తరుణ్ – లావణ్యల కేసు వ్యవహారం ఆ మధ్య సంచలనం రేపిన సగంతి తెలిసిందే. తనను మోసం చేసాడని, పెళ్లి చేసుకుంటానని చెప్పి, శారీరకంగా వాడుకొని, ఇప్పుడు మాల్వి మల్హోత్రా అనే హీరోయిన్ తో గడుపుతూ, నన్నువదిలించుకోవడానికి డ్రగ్స్ కేసులో ఇరికించాడని, నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య. రాజ్ తరుణ్ చేసిన మోసాలకు సంబంధించిన ఆధారాలను పోలీసులకు సమర్పించింది లావణ్య. మరోవైపు లావణ్య కు డ్రగ్స్ అలవాటు ఉంది,… -
Ott Release: రెండు చిన్న సినిమాలు.. రెండు ఓటీటీలలో ఒకేసారి స్ట్రీమింగ్..
ఇటీవల విడుదలైన రెండు చిన్న సినిమాలు ఒకేసారి రెండు చిన్న సినిమాలు రెండు ఓటీటీలలో ఒకేసారి స్ట్రీమింగ్ కు వచ్చాయి. ఇందులో మొదటి సినిమా భార్గవి నిలయం. కథేంటంటే బషీర్ (టోవినో థామస్) ఓ రైటర్. కథ రాయడానికి సముద్రం ఒడ్డున ఉన్న పల్లెటూరికి వస్తాడు. ఊరి చివర ఉన్న భార్గవి నిలయం అనే పురాతన భవంతిలో అద్దెకు దిగుతాడు. ఆ ఇంట్లో భార్గవి (రీమా కల్లింగల్) అనే అమ్మాయి ఆత్మ ఉందని అందరూ చెప్పుకుంటారు. కొందరు… -
Nani Comments : శనివారం మాత్రమే రెచ్చిపోయేవాడిని శనివారమోడు అంటారు : నాని
నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ బ్లాక్ బస్టర్ మూవీ ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా, SJ సూర్య పవర్ ఫుల్ రోల్ నటించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో నిర్మించారు. ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్… -
Re – Release: టాలీవుడ్ లో మరోసారి రీరిలీజ్ సినిమాల సందడి..
టాలీవుడ్ లో ప్రస్తుతం రీరిలీజ్ సినిమాల సందడి నెలకొంది. లేటెస్ట్ రిలీజ్ అవుతున్న సినిమాల కంటే కూడా రీరిలీజ్ సినిమాలు భారీ కలెక్షన్స్ సాధిస్తున్నాయి. ఆ మధ్య కాస్త నెమ్మదించిన ఈ రిరిలీజ్ సినిమాల హడావిడి మహేష్ బాబు పుట్టిన రోజు కానుకగా విడుదలైన మురారి సినిమాతో మళ్ళి ఊపందుకుంది. ఆ తర్వాత మెగాస్టార్ చిరు ఇంద్ర, పవర్ స్టార్ గబ్బర్ సింగ్ రిలీజ్ అయ్యాయి. గబ్బర్ సింగ్ రిరిలీజ్ ఆల్ టైమ్ హయ్యెస్ట్ కలక్షన్స్ సాధించి… -
Mythri Official : వరద భాదితుల సహాయార్ధం సీఎం రిలీఫ్ ఫండ్ కు టాలీవుడ్ నిర్మాతల విరాళం..
ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు కారణంగా అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాలలో భారీ వరదలు సంభవించాయి. ప్రజలకు తినడానికి తిండి, తాగడానికి మంచి లేక అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసింది. ఈ నేపధ్యంలో వరద భాదితుల సహాయార్థం కనీస అవసరాలు తీర్చేందుకు తెలుగు సినీ పరిశ్రమ ముందడుగు వేసింది. జూనియర్ ఎన్టీయార్, పవన్ కళ్యాణ్, అశ్వనీదత్, మహేశ్ బాబు, విశ్వక్ సేన్, అల్లు అర్జున్, రెండు తెలుగు రాష్ట్రాల సీఎం… -
CommitteeKurrollu : కమిటీ కుర్రోళ్ళు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది.. ఎక్కడంటే..?
నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు యదు వంశీ దర్శకుడు. ఆగస్ట్ 9న రిలీజైన 10 సినిమాలలో ఓన్లీ కమిటీ కుర్రోళ్ళు మాత్రమే హిట్ టాక్ తెచుకుంది. ఈ సినిమా డిఫరెంట్ కంటెంట్‌తో ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్, అటు యూత్‌ను ఆకట్టుకున్న ఈ చిత్రం సోమవారం వర్కింగ్ డే నాడు కలెక్షన్స్ ఎక్కడా డ్రాప్ అవ్వకుండా అన్నీ ఏరియాస్‌లో సినిమా…
తాజావార్తలు
-
Afghanistan: ఆఫ్ఘాన్‌లో అమ్మాయిగా పుట్టడమే శాపమా?
-
Russia Sanctions Bill: రష్యా నుంచి చమురు కొంటే భారత్‌పై 100% టారిఫ్‌లు? అమెరికా హౌస్‌లో కీలక బిల్లు పాస్
-
Hyderabad Liberation Day : హైదరాబాద్ విమోచన దినోత్సవం.. సెప్టెంబర్ 17 చరిత్ర ఇదే!
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!