Home
Tollywood
Tollywood News
-
SIIMA 2024 : సైమా తెలుగు అవార్డ్స్ విజేతలు లిస్ట్ ఇదే..
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2024 (సైమా 2024) ఈవెంట్ దుబాయ్ లో ఈ సెప్టెంబర్ 14, 15 తేదీల్లో రెండు రోజుల పాటు సాగనుంది. 2023లో విడుదలైన దక్షిణాది సినిమాలకు గాను విజేతలు అవార్డులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ బెస్ట్ యాక్టర్, బెస్ట్ హీరోయిన్ ఇలా వివిధ విభాగాలలో పలువురు విజేతలు అవార్డులు అందుకున్నారు. జాతీరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా, శ్రేయ శరన్, శాన్వి తదితరులు తమ డాన్స్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారు… -
Tollywood : శనివారం సినిమా స్పెషల్ టాప్ -10 న్యూస్
1 – సిద్దార్ధ్, జెనీలియా జంటగా 2006లో వచ్చిన కల్ట్ క్లాసిక్ బొమ్మరిల్లును ఈ సెప్టెంబరు 21న మరోసారి వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేనున్నట్టు ప్రకటించారు నిర్మాత దిల్ రాజు 2 – మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లేటెస్ట్ ఫిల్మ్ ‘మట్కా’. ఈ సినిమాలోని వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేయగా, రెండవ గెటప్ లీక్ అయింది. ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిందిల 3 –… -
MathuVadalara2 : మత్తువదలరా -2 మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్..
శ్రీసింహా హీరోగా, కాల భైరవ మ్యూజిక్ డైరెక్టర్ గా సత్య, వెన్నెల కిషోర్ కీలకపాత్రలు పోషించిన చిత్రం మత్తువదలరా సూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి సిక్వెల్ గా వచ్చిన చిత్రం మత్తువదలరా -2. మొదటి భాగాన్ని తెరకెక్కించిన రితేష్ రాణా సిక్వెల్ కు దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ పార్ట్‌కు తగినట్లుగానే సెకండ్ పార్ట్ కూడా పాజిటివ్ రివ్యూలు దక్కించుకుని సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోంది. శ్రీ… -
ChandraHass : ఆటిట్యూడ్ స్టార్ ‘రామ్ నగర్ బన్నీ’ ఫస్ట్ సింగిల్ రిలీజ్
ఒకప్పుడు ఈటీవీలో ప్రసారమయ్యే అనేక సీరియల్స్ కు దర్శకత్వం వహించి తన ఇంటి పేరును కాస్త ఈటీవీ ప్రభాకర్ గా మార్చుకున్నాడు ప్రభాకర్. ఆ తర్వాత టాలీవుడ్ లో క్యారెక్టర్స్ ఆర్టిస్ట్ గా కూడా కొన్నేళ్లు రానించాడు. ఇటీవల సినెమాలకు గ్యాప్ ఇచ్చిన ప్రభాకర్ ఆయన తనయుడు చంద్రహాస్ హీరోగా పరిచయం చేసేపనిలో ఉన్నాడు. ఆ మధ్య ఓ ప్రెస్ మీట్ పెట్టి కుమారుడు చంద్రహాస్ ను మీడియాకు పరిచయం చేసాడు ప్రభాకర్ . ఆ ప్రెస్… -
HIT : ‘HIT – The 3rd Case’ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ ఎప్పుడో తెలుసా..?
వాల్ పోస్టర్ బ్యానర్ పై ఎన్నో విభిన్న సినిమాలు నిర్మిచాడు నేచురల్ స్టార్ నాని. ఆ బ్యానర్ లో శైలేష్ కొలనును దర్శకుడిగా పరిచయం చేస్తూ నిర్మించిన HIT : ఫస్ట్ కేస్ సూపర్ హిట్ సాధించింది. ఈ సినిమాకు కొనసాగింపుగా వచ్చిన HIT : 2 కూడా హిట్ గా నిలిచింది. ఈ సిరీస్ లో భాగంగా HIT : 3 తీసుకువస్తున్నారు. నేచురల్ స్టార్ నాని తన 32వ మూవీ HIT: The 3rd Caseలో… -
KrishnaManineni : ‘100 డ్రీమ్స్ ఫౌండేషన్’ను అభినందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
వరద బాధితుల సహాయార్ధం ఏపీ సీఎం సహాయనిధికి రూ.10 లక్షల విరాళం అందించిన హీరో కృష్ణ మానినేని. మొదటి సినిమా ”జెట్టి” తోనే తన నటనతో హీరోగా మంచి పేరు సంపాదించుకున్న కృష్ణ మానినేని ‘100 డ్రీమ్స్’ ఫౌండేషన్ పేరిట గత 8 సంవత్సరాలుగా అనేక సామజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా విజయవాడలో సంభవించిన అకాల వర్షాలకు బుడమేరుకు గండ్లు పడి విజయవాడ నగరాన్ని వరద ముంచెత్తి వేలాది మంది ప్రజలు నిరాశ్రయులైన సంగతి… -
Sumibora : ఆన్లైన్ స్టాక్ ట్రేడింగ్ స్కామ్‌లో సినీనటి అరెస్ట్..
అస్సాంలో కలకలం రేపిన ఆన్లైన్ స్టాక్ ట్రేడింగ్ స్కామ్‌లో నటి సుమిబోరాను స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఆమె భర్త తార్కిక్ బోరాను సైతం అదుపులోకి తీసుకున్నారు.ఈ కేసులో వీరిపై ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ అయిన సంగతి తెలిసిందే. అస్సాం పోలీసులు ఇటీవల రూ.2 వేల కోట్ల స్కామ్ ను గుట్టు రట్టు చేశారు. పెట్టుబడిని రెట్టింపు చేస్తామంటూ స్టాక్‌మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ల పేరిట ప్రజల నుంచి మోసగాళ్లు సొమ్మును సమీకరించారు. ఈ… -
Gurucharan Dies: టాలీవుడ్లో విషాదం.. పాటల రచయిత గురుచరణ్ కన్నుమూత!
Lyricist Gurucharan Passed Away: టాలీవుడ్లో విషాదం నెలకొంది. ప్రముఖ సినీ గీత రచయిత గురుచరణ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం హైదరాబాద్ రహమత్ నగర్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని గురుచరణ్ కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకి భార్య పద్మ, కుమారుడు రవికిరణ్, కుమార్తె రాజేశ్వరి ఉన్నారు. గురుచరణ్ అసలు పేరు మానాపురపు రాజేంద్ర ప్రసాద్. ఒకప్పటి ప్రముఖ నటి ఎంఆర్ తిలకం, అలనాటి ప్రముఖ దర్శకుడు మానాపురం అప్పారావుల… -
Tollywood : టు డే టాప్ – 10 సినిమా న్యూస్..
1- దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈ నెల 21 లేదా 22 నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ 2 – #35 సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో పేక్షకులకు థాంక్స్ చెప్పేందుకు థియేటర్ విజిట్ చేస్తున్నారు యూనిట్ 3 – నాని లేటెస్ట్ రిలీజ్ సరిపోదా శనివారం నార్త్ అమెరికాలో రూ. 20.53 కోట్లు రాబట్టి సూపర్ హిట్ గ నిలిచింది 4 – దేవర ఆంధ్ర, తెలంగాణా లో సింగిల్ స్క్రీన్స్ లో… -
Maruthi : భలే ఉన్నాడే డెఫినెట్ గా డిసప్పాయింట్ చేయదు : దర్శకుడు మారుతీ
యంగ్ హీరో రాజ్ తరుణ్ న్యూ ఏజ్ ఎంటర్ టైనర్ ‘భలే ఉన్నాడే’. రవికిరణ్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్వి కిరణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జె శివసాయి వర్ధన్ డైరెక్టర్. బ్లాక్ బస్టర్ మేకర్ మారుతి ఈ చిత్రాన్ని ప్రజెంట్ చేస్తున్నారు. మనీషా కంద్కూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ అభిరామి కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ టీజర్, ట్రైలర్ సాంగ్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్…
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!