టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్సేన్ నటించిన పాగల్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు నరేష్. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా ఆశించిన విజయం అందుకోలేకపోయింది. దిల్ రాజు వంటి ప్రముఖ నిర్మాత ఆ సినిమాను బాగనే ప్రమోట్ చేసి.. ఏకంగా అల్లు అర్జున్ ఆర్య సినిమాతో కూడా ఆ సినిమాను పోల్చారు. అయిన కూడా వర్కౌంట్ అవ్వలే . ఆ తర్వాత సుడిగాలి సుధీర్ హీరోగా గోట్ అనే సినిమాని…