Home
Tollywood Updates
Tollywood Updates News
-
Sai Durga Tej : మెగా హీరోతో ప్రభాస్ డైరెక్టర్ సినిమా..!
Sai Durga Tej : మెగా హీరోతో ప్రభాస్ డైరెక్టర్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా వస్తున్న ది రాజాసాబ్ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు మారుతి. గతంలో ఇదే మారుతి డైరెక్టర్ గా సాయిదుర్గా తేజ్ హీరోగా వచ్చిన ప్రతిరోజూ పండగే అప్పట్లో మంచి పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. మారుతి మరోసారి సాయిదుర్గాతేజ్ తో మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడు. అప్పట్లో మారుతి ఓ కథను రాసుకున్నాడు.… -
Deva Katta: ఆదికి ఆయన కథకి ఓ బిగ్ సెల్యూట్!
ఇటీవల మయసభ సిరీస్‌లో కృష్ణమ నాయుడు పాత్రలో మెరిసిన ఆది పినిశెట్టి గురించి దర్శకుడు దేవా కట్ట ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆయన మాటల్లోనే ”ఆది పినిశెట్టి తండ్రి రవి రాజా పినిశెట్టి 40కి పైగా తెలుగు హిట్ సినిమాలతో, చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు, వెంకటేష్ వంటి లెజెండ్లతో పనిచేసిన ప్రతిష్ఠాత్మక దర్శకుడు. కానీ, ఆది కథ వారసత్వంగా వచ్చిన ఖ్యాతి కాదు—తానై సంపాదించుకున్న గుర్తింపు. ఆది తన నటనా ప్రయాణాన్ని 2006లో వచ్చిన ఒక… -
Mahesh Babu : సౌత్ లో ఏకైక హీరోగా మహేశ్ బాబు రికార్డ్.. ఎందులో అంటే..?
Mahesh Babu : మహేశ్ బాబు ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ చార్మ్ హీరోగా దూసుకుపోతున్నాడు. 50 ఏళ్లు వచ్చినా సరే 25 ఏళ్ల కుర్రాడిగా కనిపిస్తున్నాడు. నేడు మహేశ్ బాబు 50వ బర్త్ డే. ఈ సందర్భంగా మహేశ్ కు సినీ, రాజకీయ ప్రముఖులు విషెస్ చెబుతున్నారు. ఆయన ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఈ సందర్భంగా మహేశ్ బాబుకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ విషయం సోషల్ మీడియాలో ట్రెండ్… -
Mythri Movie Makers: మహేష్ బాబుతో ‘మైత్రి’ కోసం షేకింగ్ ఆఫర్?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమాలో నటిస్తున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ‘SSMB29’ మీదనే మహేష్ ఫుల్ ఫోకస్ పెట్టాడు. ఈ సినిమా షూటింగ్‌కు దాదాపు మూడు సంవత్సరాలు పైబడే సమయం పట్టె అవకాశం ఉందని సమాచారం. ‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ పాన్-ఇండియన్ స్టార్‌గా ఎదిగినట్టే, ఈ సినిమా తర్వాత మహేష్ బాబు కూడా అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ పొందే అవకాశం ఉందని సినీ… -
Prabhas’ Fauji: ఫౌజీ రిలీజ్ ఆరోజే?
టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రెండు భారీ చిత్రాలలో నటిస్తున్నాడు. దర్శకుడు మారుతి రూపొందిస్తున్న “రాజా సాబ్”, హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఫౌజీ”(రూమర్డ్) అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తున్నాయి. ఈ రెండు సినిమాలు భిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న “ఫౌజీ” ఒక పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఎమోషనల్ లవ్ స్టోరీని ప్రధామైన ప్లాట్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ప్రస్తుతం ఫౌజీ… -
Jr NTR : అదసలు మ్యాటరే కాదు.. లోపల ఏముందనేది ముఖ్యం!
మరికొద్ది రోజుల్లో వార్ 2 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న జూనియర్ ఎన్టీఆర్ తాజాగా ఎస్క్వైర్ ఇండియా అనే ఒక సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఇంటర్వ్యూలో అనేక విషయాలను జూనియర్ ఎన్టీఆర్ పంచుకున్నాడు. తాజాగా డబ్బు గురించి, ఫేమ్ గురించి మాట్లాడుతూ ఒక మనిషి ఎలా కనిపిస్తాడు, అతని నుంచి ఎలాంటి స్మెల్ వస్తుంది, అతను ఏం బట్టలు ధరిస్తాడు అనేది అసలు మ్యాటర్ ఏ కాదు, అతని లోపల… -
Film Federation : సంచలనం.. సోమవారం నుంచి షూటింగ్స్ బంద్..?
Film Federation : టాలీవుడ్ కు షాక్ తగిలింది. తెలుగు ఫిలిం ఫెడరేషన్ వేతనాల విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి అంటే సోమవారం నుంచి 30 శాతం వేతనాలు పెంచి ఇస్తామని లెటర్ ఇచ్చిన నిర్మాతల సినిమాలకు మాత్రమే వెళ్లాలని నిర్ణయించింది. వేతనాలు పెంచి ఇవ్వని మిగతా వారి సినిమాలకు వెళ్లకూడదని తేల్చి చెప్పింది. ఈ మేరకు కో ఆర్డినేషన్ కమిటీ కూడా వేసింది. Read Also : Mass Jathara : మాస్… -
Kingdom : ఇంతకీ కింగ్ డమ్ హిట్టా కాదా..?
Kingdom : విజయ్ దేవరకొండ నటించిన భారీ బడ్జెట్ మూవీ కింగ్ డమ్. చాలా రోజుల తర్వాత విజయ్ మూవీకి మంచి బుకింగ్స్ వచ్చాయి. గౌతమ్ తిన్నమూరి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ జులై 31న థియేటర్లలోకి వచ్చింది. అయితే ఇది హిట్టా లేదా ప్లాపా అన్నదానిపై రకరకాల ప్రచారం జరుగుతోంది. మూవీ టీమ్ హిట్ అంటుంటే.. రివ్యూలు, చూసిన ఆడియెన్స్ మాత్రం మిశ్రమంగా స్పందిస్తున్నారు. తాజాగా దీనిపై నిర్మాత నాగవంశీ స్పందించారు. ఏ సినిమా… -
Nidhi Agarwal : పరువాల ‘నిధి’అగర్వాల్..
Nidhi Agarwal : నిధి అగర్వాల్ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉంది. వరుస సినిమాలను లైన్ లో పెడుతోంది. రీసెంట్ గానే హరిహర వీరమల్లుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాని తర్వాత రెండు సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇక ఎంత బిజీగా ఉంటున్నా సరే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉంటోంది. Read Also : Rajasaab : రాజాసాబ్ సెట్స్ లో పూరీ.. ప్రభాస్ లుక్స్ చూశారా తాజాగా మరోసారి రెచ్చిపోయింది.… -
HHVM : గురువు సత్యానంద్ కు పాదాభివందనం చేసిన పవన్..
HHVM : పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లలో పవన్ చాలా బిజీగా ఉంటున్నాడు. తాజాగా విశాఖపట్నంలో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో పవన్ కల్యాణ్ తన మొదటి గురువు సత్యానంద్ ను స్టేజిమీద ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయనకు స్టేజిమీద పాదాభివందనం చేశారు. అనంతరం మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి కూడా సన్మానం చేశారు. అనంతరం పవన్ కల్యాణ్ తన…
తాజావార్తలు
-
Europe Protest: అట్టుడుకుతున్న యూరప్.. ప్రభుత్వాలపై ఆగ్రహజ్వాలలు..
-
France Protests Turn Violent: ఫ్రాన్స్‌లో హింసాత్మక నిరసనలు.. లక్షలాది మంది ప్రజలు ఎందుకు రోడ్డెక్కారు?.. మాక్రాన్ ఏం చెప్పారు?
-
SBI Account Holders: ఎస్బీఐ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. ఇలా చేయకపోతే అకౌంట్ బ్లాక్..
-
Dhanush Political Entry: చెన్నై వేదికగా ధనుష్ గ్రాండ్ ఈవెంట్.. 58 జిల్లాల నుంచి మహిళా ప్రతినిధులు
-
Tilak Varma: “ఇది కదా తెలుగోడి పవర్”.. తిలక్ వర్మ క్రీజులో ఉంటే గెలుపు ఖాయం.. ఛేజింగ్‌లో 100 శాతం విజయాల రికార్డ్
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!