దర్శకుడు శ్రీను వైట్ల మరియు హీరో శర్వానంద్ కలయికలో మూవీ రాబోతున్న విషయం తెలిసిందే.శర్వానంద్ ఇప్పటికే తన లుక్ కోసం కసరత్తులు ప్రారంభించారు. గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్–కామెడీ ‘విశ్వం’ ఏవరేజ్ ఫలితాన్ని సాధించిన తర్వాత, దర్శకుడు ఈ కొత్త సినిమాతో టాలీవుడ్‌లో మరోసారి బాగా గుర్తింపు పొందాలని ప్రయత్నిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ కోసం ‘మ్యాడ్’, ‘8 వసంతాలు’ ఫేమ్ అనంతిక సనీల్ కుమార్ ను హీరోయిన్…