Home
Tollywood Summer Releases 2026
Tollywood Summer Releases 2026 News
-
Tollywood : సమ్మర్ అంటే భయపడిపోతున్న స్టార్స్
తెలుగు సినీ పరిశ్రమకు ‘సమ్మర్’ అంటే ఒకప్పుడు కాసుల వర్షం కురిపించే సీజన్. పాఠశాలలకు సెలవులు, ఎండల ధాటికి సాయంత్రం వేళల్లో థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు బాక్సాఫీస్‌ను షేక్ చేసేవారు. ‘అడవి రాముడు’ నుండి మొన్నటి ‘బాహుబలి’, ‘ఖుషీ’, ‘పోకిరి’ వరకు ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన సినిమాలన్నీ వేసవిలోనే సందడి చేశాయి. కానీ, ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. ఒకప్పుడు సినిమాలకు అడ్డాగా ఉన్న సమ్మర్ ఇప్పుడు స్టార్ హీరోలను సైతం భయపెడుతోంది. దీనికి ప్రధాన కారణం IPL… -
May 1st Releases : టాలీవుడ్ స్ట్రైట్ మూవీస్ Vs డబ్బింగ్ మూవీస్
సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి మన శంకర వరప్రసాద్ వంటి చిత్రంతో పలకరించిన తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆ స్థాయి మాసివ్ హిట్ మళ్లీ కనిపించలేదు. గత మూడు నెలలుగా చిన్న సినిమాలే ఇక్కడ సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా సమ్మర్ రేసు నుండి పెద్ద సినిమాలు తప్పుకోవడంతో లో- బడ్జెట్ చిత్రాలకు ఇది వరప్రసాదంగా మారింది. ఆడియన్స్‌ను థియేటర్లకు రప్పించేందుకు చిన్న సినిమాల మేకర్స్ పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. సినిమా కంటెంట్ కంటే కూడా… -
Tollywood Summer Releases 2026 : సమ్మర్ అన్ సీజన్‌గా మారిపోయిందా.. మెగా హీరోలు కూడా హ్యాండ్ ఇచ్చేశారా?
తెలుగు చలనచిత్ర పరిశ్రమకు సమ్మర్ అంటే ఒకప్పుడు కాసుల వర్షం. విద్యార్థులకు సెలవులు, కుటుంబీకులకు వినోదం.. వెరసి బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట సాగేది. కానీ గత రెండేళ్లుగా టాలీవుడ్ ధోరణి చూస్తుంటే ‘సమ్మర్ సీజన్’ తన ప్రాభవాన్ని కోల్పోతున్నట్లు కనిపిస్తోంది. పెద్ద సినిమాలన్నీ వరుసగా వాయిదా పడుతుండటంతో నిర్మాతలు సమ్మర్ హాలిడేస్‌ను సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఏప్రిల్ 30న విడుదల కావాల్సిన ‘పెద్ది‘ సినిమా వాయిదా పడటం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. సాధారణంగా… -
Pradeep Ranganathan : చాలా బ్రేకప్స్ చూశా..వాళ్లే నన్ను బ్లాక్ చేస్తూ ఉంటారు!
వరుస విజయాలతో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ తనదైన మేనరిజమ్స్, యూత్‌ఫుల్ కంటెంట్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఈ యంగ్ స్టార్, ఇప్పుడు ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK)తో మరోసారి అలరించడానికి సిద్ధమయ్యారు. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ప్రదీప్ తన వ్యక్తిగత జీవితం గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సినిమా ప్రమోషన్స్‌లో ప్రదీప్ మాట్లాడుతూ.. తన నిజజీవితంలోని ప్రేమ పాఠాలను సరదాగా పంచుకున్నారు.… -
Summer Heroines : సమ్మర్ రేసులో హీరోయిన్ల మధ్య గట్టి పోటీ
ఒకప్పుడు సమ్మర్ సీజన్ అంటే బాక్సాఫీస్ దగ్గర భారీ పోటీ, స్టార్ హీరోల హడావిడి కనిపించేది. కానీ ఇప్పుడు సీన్ మారింది. రిలీజ్లు తగ్గినా… ఈసారి సమ్మర్ రేసులో హీరోయిన్ల మధ్య మాత్రం గట్టి పోటీ నెలకొంది. క్లాస్, ఎమోషనల్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్… ఈసారి “డెకాయిట్”తో రఫ్ అండ్ టఫ్ అవతార్‌లో కనిపించబోతోంది. ఏప్రిల్ 10న ఈ సినిమా థియేటర్స్ రిలీజ్ కు రెడీ అవుతోంది. మ్యాస్ట్రో ఫ్లాప్ కావడంతో నభా నటేష్…
తాజావార్తలు
-
Jio Rs10,000 Recharge Plan: జియో మరో సంచలనం.. 3 ఏళ్ల వరకు రీచార్జ్ అవసరం లేని న్యూ ప్లాన్.. బెనిఫిట్స్ ఇవే
-
Story Board : అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ నకు షాక్… ప్రపంచవ్యాప్తంగా సానుకూల పరిణామాలు..!
-
CM Revanth Reddy : కొడంగల్‌పై సీఎం ఫోకస్.. రూ.9,100 కోట్ల పనులు
-
Suryakumar Meets PM Modi: ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన సూర్యకుమార్.. దీపావళి వేళ ప్రత్యేక భేటీ
-
Off The Record : ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ పై కౌన్సిలర్స్ అసంతృప్తి..!!
ట్రెండింగ్
-
Diwali Bonus Rules: మీ కంపెనీ దీపావళికి బోనస్ ఇవ్వడం లేదా? చర్యలు తీసుకోవచ్చని మీకు తెలుసా?
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!