టాలీవుడ్ లో మరోసారి బంద్ సైరన్ మోగింది. తమకు రోజు వారి వేతనాలు నేటి నుంచి 30% పెంచాలని అలా పెంచిన వారికి మాత్రమే పని చేస్తామని ఫెడరేషన్ నాయకులు తేల్చి చెప్పారు. 30% వేతనం పెంచిన ప్రొడ్యూసర్ కే షూటింగ్ కే వెళ్ళాలి అని ఫెడరేషన్ నిర్ణయించారు. అందుకు ఫిల్మ్ ఛాంబర్ ఒప్పుకోక పోవడంతో టాలీవుడ్ లో షూటింగ్స్ బంద్ కానున్నాయి. దింతో ఎక్కడ షూటింగ్స్ అక్కడ నిలిచిపోయాయి. ఈ రోజు పూజ కార్యక్రమాలు నిర్వహించుకోవాల్సిన…