Suman:ఒకప్పుడు యాక్షన్ హీరోగా తనదైన బాణీ పలికించిన సుమన్ ఈ యేడాదితో నటునిగా 45 వసంతాలు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 16న సుమన్ కు మంగళూరులో ఘనసన్మానం జరగనుంది. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషలతో పాటు మరో ఐదు భాషల్లోనూ సుమన్ నటించారు.