Actors Re-Union : సినిమా ఇండస్ట్రీలో రీ యూనియన్స్ అనేవి చాలా రేర్ గా కనిపిస్తుంటాయి. ఇప్పటి జనరేషన్ మధ్య పెద్దగా బాండింగ్ లేదు. కానీ 1990, 80 బ్యాచ్ లు మాత్రం ఏడాదికి ఒకసారి రీ యూనియన్ అవుతూనే ఉంటాయి. అప్పటి హీరోయిన్లు అయితే రీ యూనియన్ అవుతూ ఫొటోలు పెడుతుంటారు. రీసెంట్ గానే సిమ్రాన్, మీనా లాంటి వారు కలిసి ఎంజాయ్ చేశారు. ఇప్పుడు బండ్ల గణేశ్ అలాంటి రీ యూనియన్ ఏర్పాటు చేశారు.…