Manchu Lakshmi : ఇప్పుడు థియేటర్లలో అన్నీ హిట్ సినిమాలే నడుస్తున్నాయి. సెప్టెంబర్ 5న వచ్చిన లిటిల్ హార్ట్స్ ఇప్పటికీ థియేటర్లలో ఆడుతోంది. ఇక 12న వచ్చిన తేజసజ్జ మిరాయ్ సినిమా దుమ్ములేపుతోంది. బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో థియేటర్లను కమ్మేసింది. ఎక్కడ చూసినా భారీగా ప్రేక్షకులతో థియేటర్లలు నిండిపోతున్నాయి. ఇక అన్నింటికీ మించి సెప్టెంబర్ 25న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓజీ మూవీ వస్తోంది. ఇలాంటి టైమ్ లో ఎవరూ తమ సినిమాలను…