CM Revanth Rddy : టాలీవుడ్ లో కొత్త పాలసీ తీసుకువస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తాజాగా సీఎం రేవంత్ ను టాలీవుడ్ నిర్మాతలు, డైరెక్టర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. సినీ కార్మికుల సమ్మె ముగింపు కోసం చొరవ చూపినందుకు రేవంత్ కు వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సినిమా పరిశ్రమలో పని వాతావరణం బాగా ఉండాలి. సినిమా కార్మికులను కూడా పిలిచి మాట్లాడుతా. టాలీవుడ్ కు ప్రభుత్వం నుంచి సినిమా పరిశ్రమ కు…
తెలుగు సినిమా పరిస్థితి పైన పటారం లోన లొటారం అన్నట్టుగా తయారైంది. అడపాదడపా సూపర్ హిట్టవుతున్న సినిమాలను హైలైట్ చేస్తూ.. అట్టర్ ఫ్లాప్ అవుతున్న మెజార్టీ సినిమాల గురించి ఎవరూ ఆలోచించడం లేదనే వాదన గట్టిగా వినిపిస్తోంది. చాన్నాళ్లుగా నిర్మాతలు క్యాషియర్లుగా మారిపోయారు. ఇక అదుపు తప్పుతున్న నిర్మాణవ్యయం, అధిక రెమ్యూనరేషన్లతో మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టైంది. మార్కెట్ తో సంబంధం లేకుండా ఓవర్ బడ్జెట్ తో సినిమాలు తీస్తున్న టాలీవుడ్.. చేజేతులా సంక్షోభాన్ని కొనితెచ్చుకుంటోందనే అభిప్రాయాలున్నాయి.…