Ram Charan: దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్.ఆర్.ఆర్ మూవీతో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న హీరో మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా రామ్‌చరణ్ చాలా యాక్టివ్‌గా ఉంటాడు. ఈ నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగు పెట్టిన తర్వాత అతి తక్కువ సమయంలోనే 9 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న హీరోగా చెర్రీ నిలిచాడు. ప్రస్తుతం అతడు శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఆర్.ఆర్.ఆర్ మూవీతో అమాంతం పెరిగిన చెర్రీ క్రేజ్ శంకర్…