సౌందర్య కన్నడ కస్తూరీ అయినా తెలుగమ్మాయిగానే రిజిస్టరైంది. అనుష్కను మన స్వీటీ అంటూ ఓన్ చేసుకున్నారు ఇక్కడి ఆడియన్స్. ఇక రష్మికను నేషనల్ క్రష్ ట్యాగ్ ఇచ్చి టాప్‌లో కూర్చొబెట్టారు. నెక్ట్స్ టాలీవుడ్ గర్ల్‌గా స్థిరపడే ఆ శాండిల్ వుడ్ చిన్నది ఎవరు..? ఆ ఇద్దరు భామలకే ఆ ఛాన్స్ ఉందని అంటున్నారు. అనుష్క, రష్మిక, పూజా పేరుకు కన్నడ కస్తూరీలే అయినా.. టాలీవుడ్‌లోనే వీళ్లు ఫేమస్. కర్ణాటక వీరికి జన్మనిచ్చిన ప్రాంతమైతే కావొచ్చేమో కానీ.. వీరికి…