Star Heroine: సాధారణంగా ఒక సినిమా చేస్తున్న సమయంలో డైరెక్టర్ కు, చిత్ర బృందానికి కొన్ని గొడవలు రావడం సహజం. ఆ గొడవలు ముదిరినప్పుడు ఆ సినిమా నుంచి తప్పుకున్న నటీనటులు చాలామంది ఉన్నారు. ఇక అంతంత డబ్బుపోసి సినిమాను నిర్మించే నిర్మాత.. ఇలాంటి గొడవలను సర్దుబాటు చేసి.. మళ్లీ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తాడు.