SS Thaman: గత కొంతకాలంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన మార్కు వేస్తూ మ్యూజిక్ లో సంచలనాలను క్రియేట్ చేస్తున్నాడు ప్రముఖ సంగీత దర్శకుడు తమన్. వరుస ప్రాజెక్టులతో బిజీబిజీగా గడుపుతున్న తమన్ ఏ కొద్ది సమయం గడిపిన వెంటనే క్రికెట్ గ్రౌండ్ లో ప్రత్యక్షమవుతాడు. దీనికి కారణం తమన్ కు క్రికెట్ పై ఉన్న అభిమానం అలాంటిది. అదే కాదండోయ్.. తమన్ మంచి బ్యాట్స్మెన్ కూడా. సీసీఎల్ లాంటి ప్రముఖ టోర్నమెంటులో కూడా తమ తనదైన బ్యాటింగ్…