Home
Tollywood Movie Updates Telugu
Tollywood Movie Updates Telugu News
-
NBK 109: బాలయ్య కోసం గోపీచంద్ మలినేని ప్లానింగ్ అదిరిపోయిందిగా..
నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) కాంబినేషన్లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘NBK109’ (వర్కింగ్ టైటిల్). ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇటీవలే విడుదలైన అనౌన్స్మెంట్ పోస్టర్లో బాలయ్య బాబును ఒక పవర్ఫుల్ ‘రాజు’ గెటప్‌లో చూపించి మేకర్స్ అందరికీ మైండ్ బ్లోయింగ్ షాక్ ఇవ్వగా. ప్రస్తుతం… -
Varanasi: జక్కన్న ప్లానింగ్ మామూలుగా లేదుగా..‘వారణాసి’ యాక్షన్ ఎపిసోడ్స్‌పై క్రేజీ బజ్
సూపర్‌స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), టాలీవుడ్ జక్కన్న ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్లో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ గ్లోబల్ అడ్వెంచర్ ఫిల్మ్ ‘వారణాసి’ (Varanasi). ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఎన్నడూ లేని విధంగా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సంబంధించి ఒక మైండ్ బ్లోయింగ్ అప్డేట్ తాజాగా ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను… -
Irumudi: ‘ఇరుముడి’లో షాకింగ్ గెటప్‌లో రవితేజ.. ఫ్యాన్స్‌కు ఊహించని సర్ప్రైజ్!
మాస్ మహారాజా రవితేజ (Ravi Teja), సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ (Shiva Nirvana) కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ రస్టిక్ యాక్షన్ ఎమోషనల్ డ్రామా ‘ఇరుముడి’ (Irumudi). టాలీవుడ్ లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ ‘మైత్రీ మూవీ మేకర్స్’ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా నుండి రోజుకో క్రేజీ అప్డేట్ బయటకు వస్తూ అంచనాలను భారీగా పెంచేస్తోంది. తాజాగా ఈ సినిమాలో రవితేజ పాత్రకు సంబంధించిన ఒక సంచలన వార్తతో పాటు, అయ్యప్ప స్వామి భక్తుల హృదయాలను… -
Lenin: ‘లెనిన్’ టీజర్లో అఖిల్ వాయిస్ మార్పుకు అసలు కారణం ఇదే.. ఫ్యాన్స్‌కు క్రేజీ అప్డేట్!
‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రంతో టాలెంట్ నిరూపించుకున్న డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘లెనిన్’. అఖిల్ కెరీర్లోనే ఇప్పటివరకు చేయని సరికొత్త మాస్ అండ్ ఇంటెన్స్ రోల్లో ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం అవుట్‌పుట్ పట్ల చిత్ర యూనిట్ ఫుల్ కాన్ఫిడెంట్‌గా ఉంది. అయితే అక్కినేని అభిమానులకు ‘లెనిన్’ (Lenin) అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటకు వస్తూ సినిమాపై… -
Swayambhu: ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత భారీ గ్రాఫిక్స్‌తో వస్తున్న నిఖిల్ మూవీ
యంగ్ డైనమిక్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddhartha) నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ అండ్ పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా ‘స్వయంభూ’ (Swayambhu). ‘కార్తికేయ 2’ చిత్రంతో నేషనల్ వైడ్‌గా సాలిడ్ మార్కెట్ క్రియేట్ చేసుకున్న నిఖిల్.. ఈ సినిమాతో టాలీవుడ్లో మరో విజువల్ వండర్‌ను ఆవిష్కరించడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం.. తాజాగా విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పరంగా టాలీవుడ్లో ఒక నయా రికార్డ్‌ను క్రియేట్ చేసినట్లు అధికారికంగా… -
Lenin: అఖిల్ కంబ్యాక్ ఫిక్స్?.. “మనోడు వస్తున్నాడు” టీజర్ వైరల్
టాలీవుడ్లో మోస్ట్ స్టైలిష్ యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్న అఖిల్.. ఈసారి ‘లెనిన్’ (Lenin) అనే పవర్ఫుల్ టైటిల్‌తో బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్నారు. ఒక ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ గ్లింప్స్‌ను నాగార్జున కెరీర్ బిగినింగ్ డే (మే 23) రోజే ప్లాన్ చేసి అఖిల్ తన తండ్రికి ఒక మెమరబుల్ గిఫ్ట్ ఇచ్చాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ వచ్చే నెల జూన్ 26న (June 26th) ప్రపంచవ్యాప్తంగా… -
Peddi: భోపాల్‌లో ‘పెద్ది’ ఆడియో లాంచ్‌పై భారీ ప్లాన్..ఈవెంట్‌కు ఏఆర్ రెహమాన్ స్పెషల్ ట్రీట్
టాలీవుడ్ ఇండస్ట్రీలోనే అరుదుగా జరిగే విధంగా ‘పెద్ది’ చిత్ర యూనిట్ ఒక సరికొత్త ఆడియో లాంచ్ ట్రెండ్‌ను సెట్ చేస్తోంది. భోపాల్ వేదికగా నేడు (మే 23) జరగబోయే ఈ మెగా మ్యూజికల్ నైట్‌కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సనలతో పాటు ఆస్కార్ విన్నర్, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ (AR Rahman) స్వయంగా హాజరవుతున్నారు. ఈ ఈవెంట్లో రెహమాన్ అండ్ టీమ్ ఇవ్వబోయే లైవ్ పర్ఫార్మెన్స్ ఈ వేడుకకు ప్రధాన ఆకర్షణగా… -
Mega158: ‘మెగా158’ టైటిల్‌పై హింట్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి?
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), బ్లాక్‌బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి (Bobby Kolli) కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ #Chiru158 పూజా కార్యక్రమాలను ముగించుకుని, తాజాగా అఫీషియల్‌గా షూటింగ్‌ను ప్రారంభించింది. రీసెంట్గా ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ఎస్.ఎస్. థమన్ ఎంపికైనట్లు అధికారిక ప్రకటన రాగా.. తాజాగా చిత్ర యూనిట్ “స్పిరిట్ ఆఫ్ మెగా158” (Spirit of Mega158) పేరిట విడుదల చేసిన గ్లింప్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.… -
Rowdy Janardhana: ‘రౌడీ జనార్దన’కి డబుల్ మ్యూజిక్ ట్రీట్..
విజయ్ దేవరకొండ సినిమాల్లో కథలతో పాటు ఆడియో ఆల్బమ్స్‌కు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు ఉండే క్రేజ్ ప్రత్యేకమైనది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, ‘రౌడీ జనార్దన’ చిత్రాన్ని మ్యూజికల్‌గా నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లడం కోసం ఇద్దరు టాప్ కంపోజర్లను ఎంపిక చేశారు. ఈ చిత్రానికి మొదట ‘ప్రేమలు’ (Premalu) ఫేమ్ క్రిస్టో జేవియర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంపికవ్వగా.. ఇప్పుడు ఆయనతో పాటు ‘టాక్సిక్’ (Toxic), ‘యానిమల్’ ఫేమ్ బాలీవుడ్ సెన్సేషన్ విశాల్ మిశ్రా (Vishal Mishra) కూడా ఈ… -
Peddi: ‘పెద్ది’ నుండి స్పెషల్ సాంగ్ ప్రోమో రిలీజ్.. అదిరిపోయిన చరణ్ – శృతి స్టెప్స్
మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ‘పెద్ది’ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్లో వస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా నుండి మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ ‘ఊరమాస్ ట్రీట్’ వచ్చేసింది.. ఈ చిత్రంలోని హై-వోల్టేజ్ స్పెషల్ సాంగ్ ప్రోమోను మేకర్స్ ఈరోజు అధికారికంగా…
తాజావార్తలు
-
Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్‌తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
-
Vaishnavi : “గూగుల్ లో నీ పేరు కొడితే ఏమొస్తుందని అవమానించారు”
-
Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
-
Rashmika : “ఆనందా.. ఐ లవ్ థిస్ బాయ్”.. ‘ఎపిక్’ వేదికపై దేవరకొండ బ్రదర్‌పై రష్మిక కామెంట్స్ వైరల్
-
Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!