ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు ఆయన కుటుంబ సభ్యులు.హిందూ సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు ఆయన కుటుంబ సభ్యులు. ఇప్పటికే అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసేశారు. సరిగ్గా ఇవాళ మధ్యాహ్నం 1:00 కు సిరివెన్నెల సీతారామ శాస్త్రి అంత్య క్రియలు జరుగనున్నాయి. ఫిలిం ఛాంబర్ నుండి మహా ప్రస్థానం వరకు కొనసాగనుంది సిరివెన్నెల సీతారామ శాస్త్రి అంతిమయాత్ర. ఇక…