మహా ప్రస్థానంలో సిరివెన్నెల అంత్యక్రియలు.. పాల్గొననున్న ప్రముఖులు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. జూబ్లీహిల్స్ మహా ప్రస్థానంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు ఆయన కుటుంబ సభ్యులు.
హిందూ సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు ఆయన కుటుంబ సభ్యులు. ఇప్పటికే అంత్యక్రియలకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసేశారు.
సరిగ్గా ఇవాళ మధ్యాహ్నం 1:00 కు సిరివెన్నెల సీతారామ శాస్త్రి అంత్య క్రియలు జరుగనున్నాయి. ఫిలిం ఛాంబర్ నుండి మహా ప్రస్థానం వరకు కొనసాగనుంది సిరివెన్నెల సీతారామ శాస్త్రి అంతిమయాత్ర. ఇక ఈ అంతిమ యాత్రలో టాలీవుడ్ సినీ ప్రముఖులు, అభిమానులు పాల్గొననున్నారు. ఇది ఇలా ఉండగా… ఫిలిం ఛాంబర్ లో సిరివెన్నెల సీతారామ శాస్త్రి మృత దేహానికి పలువురు తారలు నివాళులు అర్పించారు.
Also Read
- Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
- Vijayawada Crime: స్నాప్‌లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
- H-1B Visa: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ వీసా రుసుము భారీగా పెంపు..
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. ‘3’ నంబర్ వెనుక అసలు కథేంటి?
తాజావార్తలు
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Vijayawada Crime: స్నాప్‌లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
-
Female characters : స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ డిజైన్ చేస్తోన్న తమిళ్ ఇండస్ట్రీ
-
Don’t Be Shy: హీరోయిన్గా కాదు.. నిర్మాతగా అలియా భట్.. నేరుగా ఓటీటీలోకి కొత్త సినిమా!
-
H-1B Visa: భారతీయ ఐటీ నిపుణులకు ట్రంప్ షాక్.. హెచ్-1బీ వీసా రుసుము భారీగా పెంపు..
ట్రెండింగ్
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!