తెలుగు ఇండస్ట్రీలో గుర్తించదగిన విలన్ నటుల్లో ఒకరైన బోరబండ భాను అకాలంగా మృతిచెందారు. రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోవడంతో చిత్ర పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. విలన్ గ్యాంగ్‌లో సహనటుడిగా అనేక చిత్రాల్లో కనిపించి తనదైన హాస్య నటన తో గుర్తింపు పొందిన భాను, అకస్మాత్తుగా మరణించడంతో అభిమానులు, సినీ ప్రముఖులు శోకంలో మునిగిపోయారు. Alos Read : Coolie : ప్రమోషన్స్ అంటే ఇదే.. ‘కూలీ’ టీం వినూత్న ప్రయత్నం.. బోరబండ భాను, గండికోట ప్రాంతానికి ఓ…