దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో స్టార్ హీరోలు రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఒమిక్రాన్ కనుక ప్రజలపై విరుచుకు పడకపోయి ఉంటె ఈపాటికి ఈ సినిమా హడావిడి మాములుగా ఉండేది కాదు. జనవరి 7 న సినిమా రిలీ అయ్యి రికార్డులు సృష్టించేది. కానీ, కరోనా దెబ్బతో ఈ సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఏం.. ఈ సినిమాకు సంబంధించిన ఏ వార్త అయినా నెట్టింట వైరల్…
సంతోష్ శోభన్, మెహ్రీన్ జంటగా నటించిన సినిమా ‘మంచి రోజులు వచ్చాయి’. వి సెల్యూలాయిడ్, ఎస్.కె.ఎన్. నిర్మాణంలో మారుతీ తెరకెక్కించిన ఈ చిత్రం నవంబర్ 4న దీపావళి కానుకగా విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే సైతం మారుతీ సమకూర్చారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు విశేష స్పందన లభిస్తోంది. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చగా, సాయి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్. తాజాగా ‘మంచి రోజులు వచ్చాయి’ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి…