NTR Dragon: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తో పాటు సినిమా ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తు్న్న సినిమా డ్రాగన్. ఈ సినిమా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటుంది. ఈ సినిమాకి సంబంధించి నిత్యం లీకుల రూపంలో చాలా రూమర్స్ సినీ సర్కిల్స్‌లో వినిపిస్తూనే ఉన్నాయి. తాజా రూమర్ ఈ సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేసేలా ఉంది. ఇంతకీ ఆ క్రేజీ లీక్ ఏంటో తెలుసా.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ సినిమాలో ఒక గెస్ట్ రోల్‌ను డిజైన్ చేస్తున్నట్లు, ఆ…
మాస్ గాడ్ నందమూరి బాలకృష్ణ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మాస్ సీక్వెల్ చిత్రం ‘అఖండ 2 తాండవం’. బోయపాటి దక్శకత్వంలో హీరోయిన్ సంయుక్త మీనన్‌ను నటించిన ఈ చిత్రం భారీ అంచనాలు నడుమ డిసెంబర్ 5న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. ఈ అఖండ సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, వారికి మరింత ఉత్సాహం పెంచే ఓ క్రేజీ లీక్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ లీక్ ఏకంగా ‘అఖండ 3’…