Tollywood hero Creating Tension to Production House: ఒక టాలీవుడ్ కుర్ర హీరో గురించి ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. ఆయన తెలుగు సినీ పరిశ్రమలో ఎప్పటినుంచో ఉన్న ఒక పెద్ద కుటుంబానికి చెందిన హీరో ఆ కుటుంబాన్ని నుంచి లాంచ్ అయ్యాడు అనే పేరు తప్ప సొంతంగా ఆయనకంటూ ఒక మంచి సినిమా అయితే ఇప్పటివరకు లేదు. చూడడానికి బాగుంటాడు హీరో లుక్స్ ఉన్నాయి కాబట్టి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు, పర్వాలేదు అనుకుంటూ సాగుతున్న కెరియర్లో…