‘పుష్ప’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకుంది రష్మిక మందన్నా. ఈ సినిమా తరువాత వరుస అవకాశాలను అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల ఇంట్లో పూజలు చేయించింది. అయితే ఈ పూజలకు కారణం ఏంటీ అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. చిత్ర పరిశ్రమలో వివాదాల స్వామిగా పేరుతెచ్చుకున్న వేణు స్వామి ఈ పూజలు చేయించినట్లు తెలుస్తోంది. వేణుస్వామి.. సమంత – నాగ చైతన్య విడాకులు అవుతాయని సంచలన వ్యాఖ్యలు చేసి హాట్ టాపిక్ గా మారిన…
‘చిలసౌ’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన బ్యూటీ రుహాని శర్మ .. మిడిల్ క్లాస్ అమ్మాయిలా ఎంతో పద్దతిగా కనిపించిన ఈ భామ ఆ తరువాత హిట్ చిత్రంలో మోడ్రన్ లుక్ లో మెరిసింది. ఇక ‘డర్టీ హరి’ చిత్రంలో కీలక పాత్ర పోషించి హిట్ అందుకున్న రుహని ఇటీవల విడుదలైన ‘నూటొక్క జిల్లాల అందగాడు’ చిత్రంతో మంచి మార్కులనే కొట్టేసింది. వరుస సినిమా అవకాశాలను అందుకొంటూనే సోషల్ మీడియాలో వరుస ఫోటో షూట్లతో కుర్రాళ్ళ మతులు పోగొడుతోంది.…
టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్లు చాలా తక్కువమంది.. అందం, అభినయం కలబోసినా ఆ తెలుగు హీరోయిన్లలో ఈషా రెబ్బ ఒకరు. తెలుగుతనం ఉట్టిపడే నగుమోము.. కళ్ళతో భావాలు పలికించగల అభినయం ఆమె సొంతం. ఇటీవల 3 రోజెస్ వెబ్ సిరీస్ తో మంచి విజయాన్ని అందుకున్న ఈషా.. మరో రెండు సినిమాలతో బిజీగా మారింది. ఇక సోషల్ మీడియాలో ఈషా ఫోటోషూట్లకు కొదువే లేదు. వెస్ట్రన్, ఫార్మల్, ట్రెడిషినల్ అంటూ నిత్యం ఫోటోషూట్లతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. ఇక…
సినిమా పేరును ఇంటిపేరుగా మార్చుకున్న నటీనటులు ఎందరో ఉన్నారు. అయితే వారందరిలోకీ షావుకారు జానకి స్థానం ప్రత్యేకమైనది. నటిగానే కాదు వ్యక్తిత్వంలోనూ షావుకారు జానకి తనదైన శైలిని ప్రదర్శించారు. స్త్రీ అంటే నాలుగు గోడల మధ్య ఉండే వస్తువు కాదని, ఆ రోజుల్లోనే నిరూపించిన సాహసవంతురాలు జానకి! పెళ్ళయి, ఓ బిడ్డ తల్లయిన తరువాత కూడా తన స్వశక్తితో ముందుకు సాగాలని భావించారామె. అందుకు చిత్రసీమను వేదికగా ఎంచుకోవడం నిస్సందేహంగా సాహసమే! ఆ రోజుల్లో అయితే మరింత…
‘వకీల్ సాబ్’ చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది అనన్య నాగళ్ల .. ఈ అచ్చ తెలుగమ్మాయి ఈ సినిమా తరువాత మంచి అవకాశాలనే అందిపుచ్చుకొంటుంది. ఒక పక్క సినిమాలతో బిజీగా ఉన్నా మరోపక్క తన అందచందాలను సోషల్ మీడియాలో ఎరగా వేసి కుర్రాళ్లను తనవైపు లాక్కొంటుంది. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్లతో అభిమానవులపై విరుచుకుపడుతున్న ఈ బ్యూటీ తాజాగా మరో ఫోటోతో కుర్రకారును ఫిదా చేసింది. తాజాగా అనన్య ఒక ఫోటోను సోషల్…
టాలీవుడ్ హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన పనే లేదు.. సోషల్ మీడియాను ఫాలో అయ్యే ప్రతి ఒక్కరు అమ్మడి అందాలకు ఫిదా కావాల్సిందే.. ఎప్పటికప్పుడు చిట్టిపొట్టి బట్టల్లో అందాలను విందుగా చేసి ఆరబోస్తూ కుర్రకారుకు నిద్రలేకుండా చేసే ఈ ముద్దుగుమ్మ ఈసారి హాట్ వీడియోతో విరుచుకుపడింది. ఎప్పుడు కురచ దుస్తులతో వేడి పుట్టించే ముద్దుగుమ్మ తాజాగా ఇదిగో ఇలా డిజైనర్ దుస్తుల్లో కనిపించి కనువిందు చేసింది. వైట్ కలర్ పలాజా మీద…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. అక్కినేని నాగ చైతన్యకు విడాకులు ఇచ్చిన దగ్గరనుంచి ఆమె పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగుతోంది. ప్రతిరోజూ ఆమె గురించి ఏదో ఒక వార్త నెట్టింట వైరల్ గా మారుతోంది. ఇక ఇటీవల ఆమె విడాకుల గురించి ఒక ఆంగ్ల మీడియాలో నోరు విప్పిన సంగతి తెలిసిందే.. అభిమానులు ఎంతోమంది ట్రోల్ చేసినా.. తాను స్ట్రాంగ్ గా ఉన్నానని, విడాకుల తరువాత చనిపోతానేమో అనుకున్నా కానీ తానూ బలహీనురాలిని కాదని చెప్పుకొచ్చింది. ఇక…