Sai Pallavi: ఫిదా సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి కుర్రకారును తన డ్యాన్స్ తో, నటనతో ఫిదా చేసిన హీరోయిన్ సాయి పల్లవి. అందాలను ఆరబోస్తేనే స్టార్ హీరోయిన్ అనిపించుకునే ఈ రంగంలో .. ఎటువంటి అందాలను ఆరబోయకుండా.. ఎటువంటి గ్లామర్ రోల్స్ చేయకుండా, లిప్ కిస్ లు లాంటివి ప్రయత్నించకుండా తన పాత్రకు ప్రాధాన్యత ఇచ్చే సినిమాలను చేస్తూ మెప్పిస్తుంది సాయి పల్లవి.
Sai Pallavi: "అరె... మన సాయిపల్లవికి ఏమైంది?... ఈ మధ్య ఆమె సినిమాలేవీ కనిపించడం లేదు..." అంటూ నటి, నర్తకి సాయిపల్లవి అభిమానులు చర్చించుకుంటున్నారు. నిజమే, తెలుగులో 'విరాటపర్వం' తరువాత సాయిపల్లవి కనిపించలేదు. తమిళ చిత్రం 'గార్గి' సాయి పల్లవి తెరపై కనిపించిన చివరి చిత్రం.
Sai Pallavi: సినిమా ఒక గ్లామర్ ప్రపంచం.. ఇందులో నెగ్గుకురావాలంటే ఉన్నంత కాలం గ్లామర్ ను మెయింటైన్ చేస్తూనే ఉండాలి. ఫిట్ నెస్, పార్లర్స్, జిమ్, డైట్.. అంటూ ప్రతి హీరోయిన్ తన బాడీని పర్ఫెక్ట్ గా ఉంచుకోవడానికి కష్టపడుతూనే ఉన్నారు.