Home
Tollywood Directors
Tollywood Directors News
-
Tollywood: ఒకే ఒక్క ఫ్లాప్.. ప్రశ్నార్థకంగా మారిన స్టార్ డైరెక్టర్ల భవిష్యత్తు!
Tollywood: సినిమా పరిశ్రమలో విజయం ఉన్నంతవరకే ఎవరికైనా విలువ. ఒక్క శుక్రవారం తలరాతను మార్చేస్తుందనే పాత నానుడి నేటి డిజిటల్, పాన్-ఇండియా యుగంలో దర్శకుల విషయంలో మరింత కఠినంగా నిజమవుతోంది. నిన్నటి వరకు ఇండస్ట్రీని షేక్ చేసిన మేకర్స్ అయినా, వందల కోట్ల రికార్డులను తిరగరాసిన దిగ్గజాలైనా.. బాక్సాఫీస్ వద్ద ఎదురయ్యే ఒకే ఒక్క పరాజయం వారి కెరీర్ను ఒక్కసారిగా సందిగ్ధంలో పడేస్తోంది. స్టార్ హీరోల కాల్షీట్లు, భారీ నిర్మాణ సంస్థల అండ ఉన్నప్పటికీ.. ఫలితం తేడా… -
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
టాలీవుడ్ ప్రముఖ రచయిత, నిర్మాత, ‘కామ్రేడ్ కళ్యాణ్’ సమర్పకుడు కోన వెంకట్ సినిమా విడుదల అనంతరం మీడియాతో ముచ్చటించారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన ఇండస్ట్రీలోని కొందరు దర్శకుల పనితీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డబ్బును వృధా చేసే డైరెక్టర్ల తీరును తప్పుబడుతూ పలు సంచలన విషయాలు వెల్లడించారు. సినిమా షూటింగ్ సమయంలో ప్లానింగ్ లేకుండా 10, 15, 40 రోజులు షూట్ చేసి ఆ తర్వాత ఆ సీన్లను పక్కన పెట్టేయడం చాలా పెద్ద తప్పని కోన వెంకట్… -
Srikanth Odela: నాలుగేళ్లు గేటు బయటే నుంచుంటే సుకుమార్ కంట పడ్డా!
తెలుగు చిత్రసీమలో సహజమైన కథనం, గ్రామీణ నేపథ్యం, భావోద్వేగాలను రా అండ్ రస్టిక్ శైలిలో వెండితెరపై ఆవిష్కరిస్తున్న యువ దర్శకులలో శ్రీకాంత్ ఓదెల ఒకరు. ఆయన సినీ ప్రయాణంలో లెక్కల మాస్టారు, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ పాత్ర అత్యంత కీలకం అని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. శ్రీకాంత్ చిన్నతనంలో ‘జగడం’ సినిమా చూసినప్పటి నుంచే సినిమాలపై బలమైన ఆసక్తి పెంచుకున్నారు. ఇంటర్మీడియట్ పూర్తికాగానే ఎలాగైనా సుకుమార్ వద్దే అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాలనే పట్టుదలతో హైదరాబాద్ వచ్చారు. సుకుమార్… -
Prasanth Varma: అసలు ప్రశాంత్ వర్మ ప్లానేంటబ్బా?
ఒక దర్శకుడు క్రియేట్ చేసిన సినిమాటిక్ యూనివర్స్ లో తనే అన్ని సినిమాలను తెరకెక్కించాలి అనే రూల్ ఉందా? ఇప్పుడు ప్రశాంత్ వర్మ ఇదే పాయింట్ ఫాలో అవుతున్నాడు. పీవీసీయూ (PVCU) లో కథ, క్యారెక్టర్స్, యూనివర్స్ ని ఆయన క్రియేట్ చేస్తూ.. డైరెక్షన్ మాత్రం ఇతర దర్శకులకి అప్పగిస్తున్నాడు, ఎందుకు? ఒక సినిమా హిట్ అవ్వగానే, ఆ బ్రాండ్ ని వాడుకొని ఒక యూనివర్స్ ని ప్రకటించాడు ప్రశాంత్ వర్మ. అలా క్రియేట్ అయిందే పీవీసీయూ.… -
Nagarjuna : టాలీవుడ్’కు నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్.. లాస్ట్ మినిట్ టెన్షన్లపై ఓపెన్ కామెంట్స్!
ఈమధ్య కాలంలో సినిమాల కంటెంట్ చివరి నిముషం వరకు డైరక్టర్లు ఇవ్వకపోవడంపై నాగార్జున కీలక వ్యాఖ్యలు చేశారు. లెనిన్ షీల్డ్స్ డిస్ట్రిబ్యూషన్ ఈవెంట్ లో మాట్లాడిన నాగార్జున ఎప్పుడూ మన ఇల్లు గురించి, మా గురించి మేము ఎప్పుడూ మాట్లాడుకునే అలవాటు లేదు. కానీ, ఇవాళ చెప్పాలి. మా అన్నపూర్ణ టీం, అన్నపూర్ణ పోస్ట్ ప్రొడక్షన్ టీం ఇస్ అవుట్స్టాండింగ్; అవుట్స్టాండింగ్ పోస్ట్ ప్రొడక్షన్ టీం. నాకు మా అన్నపూర్ణ పోస్ట్ ప్రొడక్షన్ హెడ్ ఆఫ్ ది… -
Tollywood Directors: కథలు రెడీ.. హీరోలే మిస్సింగ్! టాలీవుడ్ హిట్ డైరెక్టర్లకు కొత్త టెన్షన్..
Tollywood Directors: టాలీవుడ్లో ఒకప్పుడు వరుస ఫ్లాపులు వచ్చిన దర్శకులకు హీరోలు దొరకడం కష్టమనే అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వరుస విజయాలతో సక్సెస్ఫుల్ ఫామ్లో ఉన్న దర్శకులు సైతం తమ నెక్ట్స్ సినిమాల కోసం హీరోల డేట్స్ దొరక్క వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా శేఖర్ కమ్ముల, చందూ మొండేటి, వివేక్ ఆత్రేయ వంటి సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ ప్రస్తుతం ఇదే సమస్యను ఎదుర్కొంటున్నట్లు… -
Tollywood: షాక్ ఫ్యాక్టర్లు లీక్ ఫ్యాక్టర్లవుతుంటే ఎలా?
ఈ మధ్యకాలంలో టాలీవుడ్ సినిమాల్లో రొటీన్కు భిన్నంగా హీరోల చేత ఏమైనా చేయించడానికి దర్శక నిర్మాతలు వెనుకాడడం లేదు. హీరోలు కూడా తమ ఇమేజ్ గురించి ఆలోచించకుండా, కథకి ఏం కావాలో, అది 100% చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే, వారు చేస్తున్న ఆ ప్రయత్నాలన్నీ వృధా అవుతున్నాయి. ఎందుకంటే, సినిమా దర్శకుడు షాక్ ఫ్యాక్టర్గా ఫీలైన సినిమాలోని ట్విస్టులు, ముందుగానే సినిమా టీం ద్వారా లీక్ అయిపోతున్నాయి. ఇది సినిమా మీద బిగ్ ఇంపాక్ట్ చూపిస్తోంది. ఇటీవల… -
Tollywood : మూడు సినిమాలే చేసినా.. టాప్ క్లాస్గా నిలిచిన ముగ్గురు డైరెక్టర్స్
టాలీవుడ్లో ముగ్గురు డైరెక్టర్స్ ఉన్నారు. వీళ్లు చేసినవి కూడా 3 సినిమాలే, ముగ్గురూ ప్రభాస్ ను చేయడం కో ఇన్సిడెంట్. అయితే వీళ్ళు ఇప్పుడు ఎన్నో సినిమాలు చేసిన వాళ్ళలా ఇండస్ట్రీ లో టాప్ క్లాస్ డైరెక్టర్స్ అనిపించుకుంటున్నారు. వారిలో.. సందీప్ రెడ్డి వంగ : ‘అర్జున్ రెడ్డి’తో హీరోని కాదు హీరోయిజాన్ని కూడా రీడిఫైన్ చేశాడు సందీప్ వంగా. 2017 లో రిలీజ్ అయిన అర్జున్ రెడ్డి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ అయ్యింది. అదే… -
Sujeeth: ఆ సినిమాతోనే నా ప్రయాణం మొదలు.. ‘జానీ’ లేకపోతే నేను లేను
Sujeeth: నేడు హైదరాబాద్ లో జరిగిన OG సినిమా సక్సెస్ ఈవెంట్ లో భాగంగా దర్శకుడు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేశారు. దర్శకుడు సుజీత్ మాట్లాడుతూ.. ‘జానీ’పై భారీ అంచనాలతో థియేటర్కు వెళ్లానని, కానీ ఆ సినిమా ఆశించినంతగా ఆడలేదని, కొన్నాళ్ల పాటు హెడ్ బ్యాండేజ్ కట్టుకుని తన నిరాశను వ్యక్తం చేశానని చెప్పాడు. ఇక ‘ఓజీ’ సినిమా సక్సెస్ మీట్లో సుజీత్ మరోసారి ‘జానీ’ సినిమా గురించి మాట్లాడాడు. జానీ లాంటి సినిమా లేకపోతే,… -
Sujith : ఎవరీ సుజీత్.. అతని ఆస్తులు, చదువు ఏంటంటే..?
Sujith : పవర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. చాలా కాలం తర్వాత పవన్ కల్యాన్ కు ఓజీ మూవీతో మంచి హిట్ పడ్డట్టే కనిపిస్తోంది. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ వస్తోంది. దీంతో సుజీత్ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. ఎందుకంటే ఎంతో మంది డైరెక్టర్లు ఇవ్వలేని హిట్.. సుజీత్ ఇచ్చి పడేశాడు. అందుకే సుజీత్ గురించి తెగ వెతికేస్తున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. సుజీత్ ఎవరో కాదు.. పవన్ కల్యాణ్ కు వీరాభిమాని.…
తాజావార్తలు
-
Polavaram Agency: పోలవరం ఏజెన్సీలో మంచు దుప్పటి.. ప్రకృతి అందాలకు మైమరచిపోతున్న పర్యాటకులు!
-
NASA Voyager 1 to Make History: 49 ఏళ్లుగా అంతరిక్షంలో ప్రయాణం.. చరిత్ర సృష్టించనున్న NASA Voyager 1
-
U19 Asia Cup Final: పాకిస్థాన్ ప్లేయర్స్ను చూస్తేనే రగిలిపోతున్న టీమిండియా కుర్రాళ్లు.. వీడియోలు వైరల్
-
Manal Chauhan: లెక్కలేసుకుని ఆడాను.. కానీ భారత్ను గెలిపించలేకపోయా.. మనాల్ ఎమోషనల్ కామెంట్స్!
-
200MP+200MP కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్, 1TB స్టోరేజ్ తో HONOR Magic9 Pro Max నవంబర్ 24న గ్లోబల్ లాంచ్..
ట్రెండింగ్
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీలతో నవంబర్ 23న HONOR 700 సిరీస్ లాంచ్..!
-
RRB NTPC Recruitment: రైల్వేలో 1688 క్లర్క్, టికెట్ కలెక్టర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. నేడే చివరి తేదీ.! అప్లై చేసుకున్నారా.?
-
Birsa Munda : 25 ఏళ్లకే బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించాడు.. బిర్సా ముండా పోరాట గాథ
-
Virat Kohli: విరాట్ కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. మొదటి బ్యాటర్గా.. మరీ తక్కువ మ్యాచ్ల్లోనే!
-
India All Out List: వన్డేల్లో టీమిండియాకు ఘోర పరాభవం.. 100 లోపే భారత్ ఇన్నిసార్లు ఆలౌట్ అయిందా?