Tollywood: షాక్ ఫ్యాక్టర్లు లీక్ ఫ్యాక్టర్లవుతుంటే ఎలా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ మధ్యకాలంలో టాలీవుడ్ సినిమాల్లో రొటీన్‌కు భిన్నంగా హీరోల చేత ఏమైనా చేయించడానికి దర్శక నిర్మాతలు వెనుకాడడం లేదు. హీరోలు కూడా తమ ఇమేజ్ గురించి ఆలోచించకుండా, కథకి ఏం కావాలో, అది 100% చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే, వారు చేస్తున్న ఆ ప్రయత్నాలన్నీ వృధా అవుతున్నాయి. ఎందుకంటే, సినిమా దర్శకుడు షాక్ ఫ్యాక్టర్‌గా ఫీలైన సినిమాలోని ట్విస్టులు, ముందుగానే సినిమా టీం ద్వారా లీక్ అయిపోతున్నాయి. ఇది సినిమా మీద బిగ్ ఇంపాక్ట్ చూపిస్తోంది. ఇటీవల విడుదలైన పెద్ద సినిమాతో పాటు, నేడు విడుదలైన ‘లెనిన్’ సినిమాకి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది.
ఈ సినిమాకి సంబంధించిన షాక్‌లు సోషల్ మీడియాలో దాదాపు మూడు, నాలుగు నెలల ముందు నుంచే కనిపిస్తూ వస్తున్నాయి. ఒక రకంగా మరి ఆడియన్స్‌ని ప్రిపేర్ చేయడానికి సినిమా టీమే ఇలా లీకులు ఇస్తుందో, లేక సినిమా కోసం షూటింగ్ సమయంలో పనిచేసిన వారు ఎవరైనా లీక్ చేస్తున్నారో, లేక సినిమా టీం నుంచే పొరపాటున లీక్ అవుతున్నాయో తెలియదు కానీ, ఊరు పేరు లేని సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ఈ విషయాలు బయటకి వస్తున్నాయి. తొలుత నమ్మకుండా ఉన్నా, సినిమా రిలీజ్ అయ్యాక మాత్రం అది నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ విషయాలు ముందే తెలియడం వల్ల అవి ఎప్పుడు జరుగుతాయా అని ఎదురుచూస్తున్నారు తప్ప, వాటిని ఒక షాక్ ఫ్యాక్టర్లాగా ఫీల్ అవ్వాల్సిన ఫీలింగ్ మిస్ అవుతోంది. మొత్తం మీద ఇదే పరిస్థితి కొనసాగితే, భవిష్యత్తులో సినిమాకి సంబంధించి ఎక్సైట్మెంట్ కిల్ అయిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Also Read
తాజావార్తలు
-
Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
-
IND vs WI 2nd ODI: టీమిండియా బౌలర్లకు ఎగిరి గంతేసే వార్త.. రెండో వన్డే నుంచి విండీస్ సెంచరీ హీరో ఔట్!
-
APPSC Group 1 మూల్యాంకనంపై హైకోర్టులో తుది విచారణ.. కీలక వాదనలు..
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
ట్రెండింగ్
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?