Home
Tollywood Controversy News
Tollywood Controversy News News
-
Barabar Premista Controversy: ‘ఆటిట్యూడ్’ స్టార్ పాట వివాదం.. సారీ చెప్పిన తండ్రి ప్రభాకర్!
Barabar Premista Controversy: తెలుగు సినిమా పరిశ్రమలో ఇటీవల జరిగిన ఒక సంఘటన ప్రస్తుతం టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల జరిగిన ‘బరాబర్ ప్రేమిస్తా’ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్లో ఈ చిత్ర హీరో చంద్రహాస్.. స్టేజ్‌పై పాడిన పాటలో అసభ్య పదజాలం వాడటంతో పెద్ద రగడ ఏర్పడింది. తాజాగా దీనికి సంబంధించి చంద్రహాస్ తండ్రి ప్రముఖ నటుడు ప్రభాకర్ ఓ వీడియో విడుదల చేసి క్షమాపణలు చెప్పారు. READ ALSO: IND vs USA: టీమిండియాదే బ్యాటింగ్..… -
Na Anveshana: అనసూయకి సపోర్టుగా శివాజీపై నా అన్వేషణ దారుణ వ్యాఖ్యలు
నటుడు శివాజీ ఇటీవల ‘దండోరా’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ల వస్త్రధారణ గురించి చేసిన వ్యాఖ్యలు పెను వివాదానికి దారితీశాయి. హీరోయిన్ల వస్త్రధారణపై ఆయన ఇచ్చిన ‘ఉచిత సలహా’ సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపడమే కాకుండా, మహిళా కమిషన్ నోటీసుల వరకు వెళ్ళింది. “హీరోయిన్లు పొట్టి బట్టలు వేసుకోవడం వల్ల గౌరవం తగ్గుతుంది. చీరలో ఉండే అందం మరెందులోనూ ఉండదు.”, “బయట ప్రజలు మీ స్వేచ్ఛను గౌరవిస్తున్నట్లు నటించినా, లోపల మాత్రం మిమ్మల్ని తిట్టుకుంటారు.”, ఈ… -
Shivaji: బాగా కావాల్సిన వారే నాపై కుట్ర చేశారు.. శివాజీ సంచలన వ్యాఖ్యలు
నటుడు శివాజీ ఇటీవల ‘దండోరా’ సినిమా వేడుకలో చేసిన కొన్ని వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపిన క్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ కావడమే కాకుండా, ఆయనకు నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా హైదరాబాద్‌లోని మహిళా కమిషన్ ముందు హాజరైన శివాజీ, తన వివరణ ఇచ్చిన క్రమంలో ఎమోషనల్ కామెంట్స్ చేశారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో తను అనవసరంగా సలహాలు ఇచ్చానని, ఇకపై ఎవరికీ ఎలాంటి సూచనలు చేయకూడదని అర్థమైందని శివాజీ పేర్కొన్నారు.… -
Anasuya: మీడియా ‘రాబందులు’.. నా భర్తని, పిల్లలని లాగుతున్నారు.. అనసూయ షాకింగ్ కామెంట్స్
నటుడు శివాజీ వర్సెస్ అనసూయగా మారిపోయిన వివాదం మీద మరోసారి అనసూయ స్పందించింది. నేను ఈ విషయం మీద మరోసారి క్లియర్ గా నా ఉద్దేశాలు చెప్పబోతున్నాను అంటూ ఆమె వరుసగా సోషల్ మీడియా పోస్టులు పెట్టింది. కొన్ని రాబందులు బాధ్యత లేని మీడియా హౌసులు గురించి ఆమె మాట్లాడుతూ తనపై జరుగుతున్న విష ప్రచారాన్ని “టెక్స్ట్‌బుక్ గ్యాస్‌లైటింగ్”గా ఆమె అభివర్ణించారు. బాధ్యతలేని కొన్ని మీడియా సంస్థలు, స్మార్ట్‌ఫోన్ చేతబట్టిన కొందరు వ్యక్తులు తన మాటలను కావాలనే… -
Nidhi Aggarwal: మరీ ఇంత నీచమా.. ఏం మెసేజ్ ఇద్దామని?
హైదరాబాద్‌లోని లులు మాల్ వేదికగా జరిగిన ‘ది రాజా సాబ్’ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్ తీవ్ర వివాదానికి దారితీసింది. ప్రభాస్ వంటి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న హీరో సినిమా కార్యక్రమం కావడం వల్ల దేశవ్యాప్తంగా దీనిపై ఆసక్తి నెలకొంది. అయితే, ఈ వేడుక ముగిసిన తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాక, జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. కార్యక్రమం ముగించుకుని హీరోయిన్ నిధి అగర్వాల్ తన కారు వైపు వెళ్తున్న సమయంలో,…
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!