Raviteja : మాస్ మహారాజా రవితేజ మరోసారి ఫ్యాన్స్ ను అలరించేందుకు సిద్ధమయ్యారు. రవితేజ హీరోగా, కిషోర్ తిరుమల డైరెక్షన్ లో వస్తున్న కొత్త మూవీ టైటిల్ గ్లింప్స్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఈసారి మూవీ టైటిల్ చాలా యూనిక్‌గా ఉంది. “భర్త మహాశయులకు విజ్ఞప్తి”. టైటిల్ తోనే సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ గా ఉండబోతోందని అర్థమవుతోంది. ‘నా జీవితంలోని ఇద్దరు ఆడవాళ్లు రెండు ప్రశ్నలు అడిగారు.. సమాధానం కోసం చాలా ప్రయత్నించారు. గూగుల్, చాట్…