అంజలి .. అంజలి.. అంజలి .. మెరిసే నవ్వుల పువ్వుల జాబిల్లీ అంటూ అందరి చేత పాడించుకున్న బేబీ షామిలి అందరికి గుర్తుండే ఉంటుంది. ఓయ్ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైన ఈ చైల్డ్ ఆరిస్ట్ మొదటిసినిమాతోనే నెటిజన్స్ ట్రోలింగ్ బారిన పడింది. బొద్దుగా ఉంది.. ముఖంలో కళ లేదు అంటూ ట్రోల్ చేసిన ట్రోలర్స్ కి ధీటుగా సమాధానం చెప్తూ బొద్దుగా ఉన్న షామిలి తగ్గి చక్కని రూపాన్ని సొంతం చేసుకుంది. దాంతోనే…