Urvashi-Rautela : బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఈడీ విచారణకు హాజరైంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారిని ఈడీ విచారణకు పిలుస్తున్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ పెద్ద వివాదంగా మారింది. తెలుగులో విజయ్ దేవరకొండ, రానా, మంచు లక్ష్మీ, రీతూ చౌదరి, విష్ణుప్రియ లాంటివారు విచారణ ఎదుర్కున్నారు. కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ హీరోయిన్ ఊర్వశి రౌతేలాకు ఈడీ నుంచి నోటీసులు అందాయి. Read Also : OG…